కళ్లు పీకి: న్యూడ్ మోడల్‌ని 140సార్లు పొడిచిన అక్క
మాస్కో: రష్యాలో భయంకరమైన సంఘటన జరిగింది. ఓ న్యూడ్ మోడల్‌ను ఆమె సోదరి 140 సార్లు పొడిచింది. పదిహేడేళ్ల రష్యా మోడల్ స్టెఫానియా దుబ్రోవినాను ఆమె అక్కనే అతి కిరాతకంగా పొడిచి చంపేసింది.
చెల్లి కనుగుడ్లు పీకి, చెవులు కోసి.. నూటా నలభై సార్లు పొడిచింది. వర్ణించడానికి వీలులేని విధంగా అనాగరికంగా హత్య చేసింది.
రష్యా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని షోమ్యాన్ స్టాస్ బేరెస్కీ నివాసంలో ఈ సంఘటన జరిగింది. న్యూడ్ మోడల్ స్టెఫానియా.. అక్క ఎలిజావెటా దుబ్రోవినా మాదక ద్రవ్యాల మత్తులో ఈ కిరాతకానికి ఒడిగట్టింది. నిందితురాలి వయస్సు 19.

స్థానిక మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ.. బేరెస్కీ నివాసానికి వచ్చారు. మద్యం తాగారు. మాదక ద్రవ్యాలు సేవించారు. అర్ధరాత్రి దాకా పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత బేరెస్కీ బయటకు వెళ్లాడు. అతను అలా వెళ్లగానే ఎలిజావెటా తన చెల్లెలిపై కత్తితో దాడి చేసింది.
స్టెఫానియో న్యూడ్ మోడల్ అయినప్పటికీ.. పోర్న్ చిత్రాల్లో నటించలేదు. అలాగే వ్యభిచారంలో పాల్గొనలేదు. కేవలం మోడలింగులో మాత్రమే బాగా ఎదగాలని భావించిందట.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications