Russian Ukraine War: ఉక్రెయిన్ తో ఆయిల్ వ్యాపారం, బ్రిటన్ లో రష్యా బిగ్ షాట్ శవం !
బ్రిటన్/మాస్కో: ఉక్రెయిన్ మీద రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. పిచుక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్న రష్యాకు ఉక్రెయిన్ సైనికులు సరైన రీతిలో ఎదుర్కొంటున్నారు. రష్యా తీరుపై ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాలు బహిరంగంగా మండిపడ్డాయి. రష్యాకు సరైన సమయంలో బుద్ది చెబుతామని అమెరికా, బ్రిటన్ హెచ్చరించింది. ఇప్పటికే రష్యాలో తయారైన మద్యాన్ని అమెరికా, కెనడా తదితర దేశాలు నిషేధించాయి. రష్యాకు చెందిన బిగ్ షాట్స్, ప్రముఖ వ్యాపారులు ఇప్పటికే హడలిపోయారు. బ్రిటన్ లో కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరు భార్యలు, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న ప్రముఖ వ్యాపారవేత్త అనుమానాస్పదస్థితిలో శవమై కనిపించారు. నివాసం ఉంటున్న ఎస్టేట్ లోనే రష్యాకు చెందిన వ్యాపారవేత్త తాడుకు వేలాడుతూ శవమై కనిపించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు సాటి వ్యాపారులు హడలిపోయారు. రష్యా వ్యాపారవేత్త అనుమానాస్పద మృతిపై అతని స్నేహితులు అనేక రకాలుగా స్పంధిస్తున్నారు. గతంలో ఉక్రెయిన్ నుంచి ముడిచమురు సేకరించిన ఆ వ్యాపారి భారీ మొత్తంలో డబ్బులు, ఆస్తులు సంపాధించాడని, అతనికి ఎలాంటి కష్టాలు లేవని ఆయన స్నేహితులు అంటున్నారు. ఉక్రెయిన్- రష్యా యుద్దం ప్రభావం కూడా రష్యా వ్మాపారి మీదపడి ఉంటుందని ఆయన స్నేహితులు అంటున్నారు.

బ్రిటన్ లో ఇద్దరు భార్యలతో రష్యా వ్యాపారి
బ్రిటన్ లోని ప్రసిద్ది చెందిన వర్జీనియా వాటర్ వెంట్ వర్త్ ఎస్టేట్ లో రష్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్, బిగ్ షాట్ మిఖాయల్ వ్యాట్ ఫోర్డ్ (66) నివాసం ఉంటున్నారు. బ్రిటన్ లోనే కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరు భార్యలు, పిల్లలతో కలిసి ప్రముఖ వ్యాపారవేత్త మిఖాయల్ వ్యాట్ ఫోర్డ్ నివాసం ఉంటున్నారు.

ఉరి వేసుకున్న స్థితిలో శవమైన వ్యాపారి
ప్రముఖ రష్యా వ్యాపారవేత్త మిఖాయల్ వ్యాట్ ఫోర్డ్ ఆయన నివాసం ఉంటున్న ఎస్టేట్ లోనే అనుమానాస్పదస్థితిలో శవమై కనిపించారు. నివాసం ఉంటున్న ఎస్టేట్ లోనే రష్యాకు చెందిన వ్యాపారవేత్త మిఖాయల్ వ్యాట్ ఫోర్డ్ తాడుకు వేలాడుతూ శవమై కనిపించిన విషయం గుర్తించిన పనివాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వ్యాపారవేత్త మిఖాయల్ వ్యాట్ ఫోర్డ్ కుటుంబ సభ్యులతో పాటు సాటి వ్యాపారులు హడలిపోయారు.

అన్నీ అనుమానాలే
రష్యా వ్యాపారవేత్త మిఖాయల్ వ్యాట్ ఫోర్డ్ అనుమానాస్పద మృతిపై అతని స్నేహితులు అనేక రకాలుగా స్పంధిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపారవేత్త మిఖాయల్ వ్యాట్ ఫోర్డ్ ఆయన రెండో భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. గతంలో ఉక్రెయిన్ నుంచి ముడిచమురు సేకరించిన వ్యాపారి మిఖాయల్ వ్యాట్ ఫోర్డ్ భారీ మొత్తంలో డబ్బులు, ఆస్తులు సంపాధించాడని, అతనికి ఎలాంటి కష్టాలు లేవని, ఆర్థికంగా ఆయన చాలా బాగున్నారని ఆయన స్నేహితులు అంటున్నారు. ఉక్రెయిన్- రష్యా యుద్దం ప్రభావం కూడా రష్యా వ్మాపారి మిఖాయల్ వ్యాట్ ఫోర్డ్ మీదపడి ఉంటుందని ఆయన స్నేహితులు అంటున్నారు.

ఉక్రెయిన్- రష్యా దెబ్బ
ఉక్రెయిన్ మీద రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. పిచుక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్న రష్యాకు ఉక్రెయిన్ సైనికులు సరైన రీతిలో ఎదుర్కొంటున్నారు. రష్యా తీరుపై ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాలు బహిరంగంగా మండిపడ్డాయి. రష్యాకు సరైన సమయంలో బుద్ది చెబుతామని అమెరికా, బ్రిటన్ హెచ్చరించింది.

హిట్ లిస్ట్ లో రష్యా వ్యాపారి
ఇప్పటికే రష్యాలో తయారైన మద్యాన్ని అమెరికా, కెనడా తదితర దేశాలు నిషేధించాయి. రష్యాకు చెందిన బిగ్ షాట్స్, ప్రముఖ వ్యాపారులు ఇప్పటికే హడలిపోయారు. బ్రిటన్ లోని రష్యాకు చెందిన ప్రముఖ వ్యాపారుల హిట్ లిస్ట్ లో మిఖాయల్ వ్యాట్ ఫోర్డ్ పేరు ఉంటుందని ఆయనకు ఎక్కువ అనుమానం వచ్చిందని ఆయన స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రష్యా వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడా ? మరేమైనా కారణాలు ఉన్నాయా ? అనే విషయం అంతుచిక్కడం లేదని ఆయన స్నేహితులు అంటున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications