Russian Ukraine War: ఉక్రెయిన్ మహిళలను రష్యా సైనికులు రేప్ చేస్తున్నారు. మంత్రి ఫైర్ !
ఉక్రెయిన్/లండన్/ మాస్కో: ఉక్రెయిన్- రష్యా యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్ లోని సామాన్య ప్రజలు పొరుగు దేశాల్లో తలదాచుకోవడానికి పరుగు తీస్తున్నారు. రోజురోజుకు రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని నగరాలు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో విదేశీయులు ప్రాణభయంతో హడలిపోతున్నారు. ఉక్రెయిన్ మీద రష్యా యుద్దం మొదలు పెట్టి 9 రోజులు అయిపోయింది. రష్యా దెబ్బతో ఉక్రెయిన్ లో ఉన్న సామాన్య ప్రజలు ఇప్పటికే 10 లక్షల మంది ఉక్రెయిన్ దేశం విడిచి పారిపోయారని ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రతినిధులు అన్నారు. ఉక్రెయిన్ లో మహిళల మీద రష్యా సైనికులు అత్యాచారాలు చేస్తున్నారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ మీద దాడులు చెయ్యడమే కాకుండా మా దేశానికి చెందిన అమాయకులైన మహిళల మీద రష్యా సైనికులు దాడులు చేస్తున్నారని, ఎదురు తిరిగిన అమాయకుల మీద అత్యాచారాలు చేసి రాక్షసుల్లా ప్రవర్థిస్తున్నారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా సైనికులు మా తమ మీద అత్యాచారం చేశారని మహిళలు బయటకు చెప్పలేకపోతున్నారని, మా దేశంలోని అధికారులు మాకు ఈ సమాచారం ఇచ్చారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే రష్యా సైనికులు ఉక్రెయిన్ మహిళల మీద దాడులు చేశారనే విషయంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఎలాంటి సాక్షాలు ఇవ్వలేకపోయరని ప్రముఖ అంతర్జాతీయ మీడియా చెప్పింది.

పారిపోతున్న సామాన్య ప్రజలు
ఉక్రెయిన్- రష్యా యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్ లోని సామాన్య ప్రజలు పొరుగు దేశాల్లో తలదాచుకోవడానికి పరుగు తీస్తున్నారు. రోజురోజుకు రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని నగరాలు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో విదేశీయులు ప్రాణభయంతో హడలిపోతున్నారు.

9 రోజుల్లో 10 లక్షల మంది ఎస్కేప్
క్రెయిన్ మీద రష్యా యుద్దం మొదలు పెట్టి 9 రోజులు అయిపోయింది. రష్యా దెబ్బతో ఉక్రెయిన్ లో ఉన్న సామాన్య ప్రజలు ఇప్పటికే 10 లక్షల మంది ఉక్రెయిన్ దేశం విడిచి పారిపోయారని ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రతినిధులు అన్నారు. ఐక్యరాజ్య సమితి ఈ వివరాలు వెళ్లడించిన తరువాత కూడా ఉక్రెయిన్ నుంచి వలసలు వెలుతున్న వారి సంఖ్య మరో లక్ష దాటిపోయి ఉంటుందని అంతర్జాతీయ మీడియా అంటోంది.

రష్యా సైనికులు రేప్ లు చేస్తున్నారు ?
ఉక్రెయిన్ లో మహిళల మీద రష్యా సైనికులు అత్యాచారాలు చేస్తున్నారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమోట్రో కులెబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ మీద దాడులు చెయ్యడమే కాకుండా మా దేశానికి చెందిన అమాయకులైన మహిళల మీద రష్యా సైనికులు దాడులు చేస్తున్నారని, ఎదురు తిరిగిన అమాయకుల మీద అత్యాచారాలు చేసి రాక్షసుల్లా ప్రవర్థిస్తున్నారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమోట్రో కులెబా ఆవేదన వ్యక్తం చేశారు. లండన్ లోని .జాథమ్ హౌస్ లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమోట్రో కులెబా మాట్లాడారు.

మొత్తం విషయాలు మా అధికారులు చెబుతున్నారు
రష్యా సైనికులు మా తమ మీద అత్యాచారం చేశారని మహిళలు బయటకు చెప్పలేకపోతున్నారని, మా దేశంలోని అధికారులు మాకు ఈ సమాచారం ఇచ్చారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమోట్రో కులెబా సంచలన వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
Recommended Video

సాక్షాలు లేవని చెప్పిన అంతర్జాతీయ మీడియా
అయితే రష్యా సైనికులు ఉక్రెయిన్ మహిళల మీద దాడులు చేశారనే విషయంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమోట్రో కులెబా ఎలాంటి సాక్షాలు ఇవ్వలేకపోయరని ప్రముఖ రాయిటర్స్ మీడియా చెప్పింది. ఉక్రెయిన మీద ప్రతీకారం తీర్చుకుంటున్న రష్యాు అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిలబెట్టి సరైన బుద్ది చెబుతామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమోట్రో కులెబా హెచ్చరించారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications