షారూక్ ఖాన్ 'కల్ హోనా హో': సైఫ్‌గా ఖుర్షీద్, ప్రీతిజింతగా ఎలిసే
న్యూఢిల్లీ: జర్మన్ అంబాసిడర్ మైఖేల్ స్టీనియర్, అతని భార్య ఎలిసే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్‌లు కల్ హోనా హో రీమేక్ వీడియోలో నటించారు.
షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన కల్ హో నాహో చిత్రం 2003 విడుదలైంది. ఈ చిత్రం రీమేక్‌లో ఇప్పుడు వీరు ముగ్గురు నటించారు.
ఈ ప్రాజెక్ట టైటిల్ పేరు లేబే జెట్జ్. ఇందులో జర్మన్ అంబాసిడర్ షారుక్ ఖాన్‌గా, అతని భార్య ప్రీతిజింతాగా నటించారు. వారు భారతీయ వేషధారణలో కనిపించారు. సల్మాన్ ఖుర్షీద్ సైఫ్ అలీఖాన్‌గా కనిపించారు.

రీమేక్
కల్ హోనా హో 2003లో వచ్చిన మంచి రొమాంటిక్ డ్రామా సినిమా. ఇందులో షారుక్ ఖాన్, ప్రీతిజింతా, సైఫ్ అలీ ఖాన్లు నటించారు. నిఖిల్ అద్వానీ దర్శకుడు. నిరంజన్ అయ్యంగార్, కరణ్ జోహార్ కథ రాశారు. యష్ చోప్రా నిర్మించారు.

రీమేక్
జర్మన్ అంబాసిడర్ మైఖేల్ స్టీనియర్, అతని భార్య ఎలిసే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్‌లు కల్ హోనా హో రీమేక్ వీడియోలో నటించారు.

రీమేక్
షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన కల్ హో నాహో చిత్రం 2003 విడుదలైంది. ఈ చిత్రం రీమేక్‌లో ఇప్పుడు వీరు ముగ్గురు నటించారు.

రీమేక్
ఈ ప్రాజెక్ట టైటిల్ పేరు లేబే జెట్జ్. ఇందులో జర్మన్ అంబాసిడర్ షారుక్ ఖాన్‌గా, అతని భార్య ప్రీతిజింతాగా నటించారు. వారు భారతీయ వేషధారణలో కనిపించారు. సల్మాన్ ఖుర్షీద్ సైఫ్ అలీఖాన్‌గా కనిపించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!

Click it and Unblock the Notifications