ఆయనొక హిట్లర్, మేమూ అణుబాంబు సంపాదిస్తాం: సౌదీ యువరాజు సంచలన వ్యాఖ్యలు..
రియాద్ : సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరలో సౌదీ అరేబియా కూడా అణుబాంబును సంపాదిస్తుందని ఆయన కలకలం రేపారు. ఇటీవలే లెబనాన్‌లో పర్యటించిన ఆయన ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఆ ఇంటర్వ్యూలో యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ.. పరోక్షంగా ఇరాన్‌ను హెచ్చరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అధినేత అలీ ఖమెనెయ్‌ను నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసినట్లయితే సౌదీ కూడా వీలైనంత త్వరగా అణుబాంబును సంపాదిస్తుందని వ్యాఖ్యానించారు.

రెచ్చగొట్టే ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య వైరాన్ని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. మధ్య ప్రాచ్య దేశాలపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న ఇరాన్, సౌదీ అరేబియాలు విరోధులుగా మారాయి. పరస్పరం కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ యువరాజు రెచ్చగొట్టే ఈ వ్యాఖ్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications