విమానంలో డేగల కోసం 80 సీట్లు కొన్న సౌదీ యువరాజు ! (వీడియో)
దుబాయ్: సౌదీ రాకుమారుడు తన సత్తా ఏమిటో చూపించడంతో విమాన ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. విమానంలో ప్రయాణికులకు కేటాయించే 80 సీట్లను కొని డేగలను సౌదీకి తీసుకు వెళ్లారు.
సౌదీ రాకుమారుడు ఒక్కోడేగకు ఒక సీటు చొప్పున 80 సీట్లు కొని వాటిని తరలించారు. విమాన సిబ్బంది ఈ డేగల కళ్లకు గంతలు కట్టి, ప్రత్యేక ఏర్పాట్లతో ఒక్కోదాన్ని ఒక్కోసీటులో కుర్చోబెట్టారు.
రెడిట్ అనే వెబ్ సైట్ లో ఈ ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. సౌదీ రాకుమారుడు డేగల కోసం 80 టిక్కెట్లు కొన్నారు. ఈఫోటోలను విమానం ఫైలెట్ అయిన నా స్నేహితుడు పంపాడు అంటూ రెడిట్ వెబ్ సైట్ పోస్టు చేసింది. డేగ యూఏఈ జాతీయ పక్షి అనే విషయం తెలిసిందే.
ఖలీజ్ టైమ్స్ పత్రిక సైతం సౌదీ రాకుమారుడు డేగలను విమానంలో తరలించారు అనే వివరాలు వెల్లడించింది. ఎంత డబ్బు ఉంటే మాత్రం ఇంతలా తగలేయాలా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సౌదీ యువరాజు మీద మండిపడుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications