బెడ్రూంలో వెబ్‌సైట్ డిజైన్, రూ.42 కోట్ల ఆఫర్ తిరస్కరించిన బాలుడు

ఇంగ్లాండులోని యార్కషైర్ డ్యూస్‌బర్రీకి చెందిన పదహారేళ్ల మహమ్మద్ అలీ రూ.42 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించాడు.

యార్కషైర్: ఇంగ్లాండులోని యార్కషైర్ డ్యూస్‌బర్రీకి చెందిన పదహారేళ్ల మహమ్మద్ అలీ రూ.42 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించాడు. అతను స్కూల్లో చదువుతున్నాడు. ఇంట్లో తన గదిలో కంప్యూటర్‌తో గడుపుతుంటాడు.

School boy, who created money-saving website from his bedroom rejects £5 MILLION offer

అతను మనీ సేవింగ్ మిషన్‌ వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ఆ వెబ్‌సైట్‌కు అమెరికాకు చెందిన ఇన్వెస్టర్లు రూ.42 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కానీ అంత పెద్ద ఆఫర్‌ను అతను తిరస్కరించాడు.

లండన్‌లో పెట్టుబడిదారులను కలిశామని, వెబ్ సైట్‌కు అవసరమైన టెక్నాలజీని తయారు చేసుకున్నానని చెబితే వారు నమ్మలేదని, అదే సమయంలో ఈ వెబ్ సైట్‌కు ఇప్పుడే ఇంత విలువ ఉంటే అందుబాటులోకి వచ్చాక మరింత విలువ ఉంటుందన్నాడు. మరింత ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో అతను అమ్మలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+