ఐస్ బకెట్ చాలెంజ్ విషాదం: జంప్ చేసి, టీనేజర్ మృతి
స్కాట్లాండ్: ఐస్ బకెట్ చాలెంజ్‌ని వినూత్న రీతిలో చేద్దామని భావించిన ఓ టీనేజర్ మృతి చెందాడు. స్కాట్లాండ్‌కు చెందిన పద్దెనిమిదేళ్ల కామెరూన్ లాంకస్టర్ ఈ ఘటనలో మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
ఏఎల్ఎస్ వ్యాధి పైన అవగాహనకు ఐస్ బకెట్ చాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సంపాదించుకున్న విషయం తెలిసిందే. సదరు టీనేజర్ ఈ ఐస్ బకెట్ చాలెంజ్‌లో భాగస్వామ్యం కావాలనుకున్నాడు.
ఇందులో భాగంగా ఉపయోగంలో లేని క్వారీలోకి జంప్ చేయాలనుకున్నాడు. అతను పారుతున్న క్వారీలోకి జంప్ చేసాడు. ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఐస్ బకెట్ ఛాలెంజ్
ఐస్ బకెట్ చాలెంజ్‌లో పలువురు సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్నారు. అనంతరం వారు మరికొందరికి ఐస్ బకెట్ సవాల్ విసురుతున్నారు. నీళ్లు గుమ్మరించుకున్న సానియా మీర్జా దృశ్యం.

ఐస్ బకెట్ ఛాలెంజ్
అమ్మోట్రోఫిక్ లేటరల్ స్కోరోసిస్(ఏఎల్ఎస్) వ్యాధి పైన అవగాహన పెంచడానికి ఐస్ బకెట్ వాటర్‌ను సెలబ్రటీలు, వీవీఐపీలు గుమ్మరించుకుంటున్న విషయం తెలిసిందే.

ఐస్ బకెట్ ఛాలెంజ్
ఐస్ బకెట్ చాలెంజ్‌లో పలువురు సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్నారు. అనంతరం వారు మరికొందరికి ఐస్ బకెట్ సవాల్ విసురుతున్నారు.

ఐస్ బకెట్ ఛాలెంజ్
అమ్మోట్రోఫిక్ లేటరల్ స్కోరోసిస్(ఏఎల్ఎస్) వ్యాధి పైన అవగాహన పెంచడానికి ఐస్ బకెట్ వాటర్‌ను సెలబ్రటీలు, వీవీఐపీలు గుమ్మరించుకుంటున్న విషయం తెలిసిందే.

ఐస్ బకెట్ ఛాలెంజ్
అమ్మోట్రోఫిక్ లేటరల్ స్కోరోసిస్(ఏఎల్ఎస్) వ్యాధి పైన అవగాహన పెంచడానికి ఐస్ బకెట్ వాటర్‌ను సెలబ్రటీలు, వీవీఐపీలు గుమ్మరించుకుంటున్నారు.

ఐస్ బకెట్ ఛాలెంజ్
ఐస్ బకెట్ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారిలో మన దేశానికి చెందిన సానియా మీర్జా, గుత్తా జ్వాలా, బిపాసా బసు, సోనాక్షి సిన్హా, అక్షయ్ తదితరులు ఉన్నారు.

ఐస్ బకెట్ ఛాలెంజ్
ఐస్ బకెట్ చాలెంజ్‌లో పలువురు సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్నారు. అనంతరం వారు మరికొందరికి ఐస్ బకెట్ సవాల్ విసురుతున్నారు. నీళ్లు గుమ్మరించుకున్న సానియా మీర్జా దృశ్యం.

ఐస్ బకెట్ ఛాలెంజ్
అమ్మోట్రోఫిక్ లేటరల్ స్కోరోసిస్(ఏఎల్ఎస్) వ్యాధి పైన అవగాహన పెంచడానికి ఐస్ బకెట్ వాటర్‌ను సెలబ్రటీలు, వీవీఐపీలు గుమ్మరించుకుంటున్న విషయం తెలిసిందే.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?

Click it and Unblock the Notifications