తాకుతూ.. మహిళతో డాల్ఫిన్ శృంగారభావన!(పిక్చర్స్)

న్యూయార్క్: జంతువులు మానవులను ప్రేమిస్తాయా? అంటే అవుననే అంటున్నారు ఓ మహిళా శాస్త్రవేత్త. స్వయంగా తనకు ఈ అనుభవం ఎదురయిందని ఆమె చెబుతున్నారు.

ఓ మగ డాల్ఫిన్ తనతో ప్రేమలో పడటమే కాకుండా.. శృంగారపరమైన ఉత్తేజం కూడా పొందిందని సదరు మహిళా శాస్త్రవేత్త చెప్పారు.

మహిళ - డాల్ఫిన్

మహిళ - డాల్ఫిన్

1965లో బీబీసీ డాల్ఫిన్‌తో మాట్లాడే యువతి పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ఈ నెల 17న బీబీసి4లో ప్రసారం కానుంది. మార్గారెట్ హోవీ లోవెట్ అనే మహిళా శాస్త్రవేత్త వయస్సు అప్పుడు 23.

మహిళ - డాల్ఫిన్

మహిళ - డాల్ఫిన్

నాసా ప్రయోగాత్మక కార్యక్రమంలో భాగంగా వర్జిన్ ద్వీపానికి ఆమె వెళ్లారు. అఖ్కడ పీటర్ అనే మగ డాల్ఫిన్‌కు ఇంగ్లీష్ నేర్పడం ఆమె బాధ్యత.

మహిళ - డాల్ఫిన్

మహిళ - డాల్ఫిన్

ఈ క్రమంలో పీటర్‌తో లోవెట్‌కు మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరు కలిసి భోజనం చేసేవారు. స్నానం చేయడంతో పాటు కలిసే నిద్రించే వారు.

మహిళ - డాల్ఫిన్

మహిళ - డాల్ఫిన్

ఇలా కొంతకాలం గడిచేసరికి సదరు మగ డాల్ఫిన్ లొవెట్‌తో ప్రేమలో పడిందట. అంతేకాక శృంగారపరమైన భావనలతో ఉత్తేజం పొందేదట.

మహిళ - డాల్ఫిన్

మహిళ - డాల్ఫిన్

పీటర్ తనతో గడపడానికి ఇష్టపడేదని, తన మోకాలు, పాదం, చేతులు తాకేదని, ఈ చర్యలకు తాను అడ్డు చెప్పలేదని, ఇద్దరం శృంగారంలో పాల్గొనలేదు.. కానీ తన మనసుకు హాయిగా అనిపించేదని లొవెట్ నాటి సంగతులను చెప్పారట

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+