కూలిన హెలికాప్టర్: ఏడుగురు మృతి(వీడియో)
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోని ఫాక్స్ గ్లేషియర్ ప్రాంతంలో ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెంచారు. ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు, పైలెట్ మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
వాతావరణం అనుకూలించకపోవడంతో మృతదేహాలను వెలికి తీయడం కష్టంగా ఉందని అధికారులు చెప్పారు. హెలికాప్టర్లో ఉన్న ఏడుగురు మృతిచెందినట్లు పోలీసులు ధృవీకరించారు.
ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి
దక్షిణ బాగ్దాద్‌లోని షియా మసీదు సమీపంలో ఆత్మాహుతి దాడి జరుగడంతో 15మంది మృతి చెందారు. మరో 28 మంది గాయపడినట్లు ఆర్మీ తెలిపారు.
శుక్రవారం ప్రార్థనలు ముగించుకుని పౌరులు వస్తుండగా.. భద్రతా దళాలు తన వద్దకు సమీపించిన తర్వాత ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు తననుతాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. కాగా, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ సంస్థా ప్రకటన చేయలేదు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications