లండన్ బ్రిడ్జిపై కలకలం, కత్తితో రెచ్చిపోయిన దుండగుడు, ఒకరి మృతి, పలువురికి గాయాలు..(వీడియో)
లండన్ బ్రిడ్జిపై ఓ దుండగులు రెచ్చిపోయారు. కత్తితో బీభత్సం సృష్టించారు. బ్రిడ్జిపై దాడి చేసి హంగామా సృష్టించారు. కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు. చేతిలో కత్తి ఉండటంతో పోలీసులు కూడా భయపడ్డ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. దాడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
సాయుధడైన వ్యక్తులు కత్తితో రెచ్చిపోయాడు. లండన్ కాలామానం ప్రకారం మధ్యాహ్నాం 1.30 గంటల సమయంలో ఘటన జరిగింది. పోలీసులకు 1.58 గంటలకు సమాచారం చేరింది. కత్తితో బీభత్సం సృష్టించారు. కనిపించిన వారిపై దాడిచేశాడు. దాడిలో పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత దాడిచేసిన వ్యక్తిని పోలీసులు హతమార్చారని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొన్నది. దాడి చేసింది ఇద్దరని తెలుస్తోంది. మరొకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

కత్తితో బీభత్సంతో బ్రిడ్జి మీద పోలీసుల కార్లు, బస్సులు నిలిచిపోయాయి. దానికి సంబంధించిన ఫుటేజీ వీడియో, ఫోటోల్లో కనిపించాయి. 14 సెకండ్ల నిడివిగల వీడియో ఒకటి ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో ఓ వ్యక్తి కత్తితో రెచ్చిపోతుంటే.. పోలీసులు కూడా వెనక్కి పరుగు తీస్తున్నారు. పాదచారుల వంతెన నుంచి ముగ్గురు వెనక్కి వస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. కత్తి పట్టుకున్న వ్యక్తిని పోలీసులు చుట్టుముట్టారని రాయిటర్స్ పేర్కొన్నది.. కానీ వీడియాలో మాత్రం అలా కనిపించలేదు. పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారిపై మాత్రం స్పష్టత లేదు. ఒక్కో మీడియా ఒకోలా రిపోర్ట్ చేస్తోంది. ప్రధాన నిందితుడిని పోలీసులు మట్టుబెట్టారని స్కైమెట్ తెలిపింది. మరొకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు.
London Bridge Attack pic.twitter.com/1R6v0j1o51
— Wolfgang Kitzler (@wolfgangert) November 29, 2019
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications