షాక్: ఎయిర్ పోర్టుల్లోనే సెక్స్, భార్యలతోనే కాదు,విమానసిబ్బందితో కూడ

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఎక్కడపడితే అక్కడ సెక్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు అమెరికన్లు. మూడో వ్యక్తి తమను గమనిస్తున్నారనే విచక్షణ కూడ మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.ఎయిర్ పోర్టులను కూడ వదలడం లేదు. ఎయిర్ పోర్ట్లో ఇష్టారాజ్యంగా సెక్స్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఓ సర్వే తేటతెల్లం చేసింది.

కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పాడు. అయితే సెక్స్ ను ఎంజాయ్ చేసేందుకుగాను విమానాలు, ఎయిర్ పోర్టులు, మరుగుదొడ్లు, ఎయిర్ పోర్టులోని విఐపి లాంజ్ లను వాడుకొంటున్నారు.

కొంచెం సమయం చిక్కినా కాని తమ భార్యలతో రాసలీలల్లో మునిగితేలుతున్నారని ఓ సర్వే తేటతెల్లం చేసింది.అమెరికాలో ప్రతి పది మందిలో ఒకరు విమానాశ్రయాల్లోనే తమ శృంగార కార్యకలాపాలు సాగిస్తున్నారని ఈ సర్వే రిపోర్ట్ తేల్చింది.

Sex in airports is more common than on planes: survey

విమానాశ్రయాలనే పడకగదులుగా మారుతున్న విషయం అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది.విమానం ఎక్కేందుకు 3 గంటల ముందుగా విమానాశ్రయానికి చేరుకొంటున్నారు. అయితే ఖాళీ సమయంలో విమానాశ్రయం మరుగుదొడ్లు, వీఐపీ లాంజ్ లోనే కాదు విమానాల్లో కూడ రాసలీలలు సాగిస్తున్నారని ఈ సర్వే రిపోర్టు చెబుతోంది.

విమాన ప్రయాణీకుల్లో ఎక్కువ భాగం తమ భాగస్వామ్యులతోనే రాసలీలలు సాగిస్తున్నారు. మరో ఐదు శాతం మంది మాత్రం విమానాశ్రయాల్లో కన్పించిన అపరిచితులతో విమానాశ్రయ సిబ్బందితో కూడ లైంగిక చర్యలకు దిగుతున్నారని ఈ సర్వే రిపోర్టు వెల్లడించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
One in 10 Americans claims to have had sex in an airport, while only 8 percent have done it during a flight, according to a new survey.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి