Sex in space: అంతరిక్షంలో సెక్స్ సాధ్యమేనా..? శాస్త్రవేత్తల వర్షన్ ఏంటీ..?
శృంగారం ప్రతి జీవికి ఇది ప్రకృతి ఇచ్చిన వరం. భూ మండలంలో అయితే ఓకే. నాలుగు గోడల మధ్య గుట్టుగా సాగిపోతుంది. మరీ అంతరిక్షంలో శృంగారం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. వ్యోమగాములు విజయవంతంగా అంతరిక్షంలో అడుగుపెట్టడం, క్షేమంగా భూమికి తిరిగిరావడంతో సాధారణ ప్రజలకు అక్కడి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ సెక్స్ గురించి ఎక్కడ చర్చ రాలేదు. ఇంతకీ సెక్స్ చేయొచ్చా.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారో తెలుసుకుందాం.. పదండి.

స్పేస్‌లో సెక్స్..
ప్రస్తుతం స్పేస్ టూరిజం పేరుతో కొందరు పర్యాటకులను వచ్చే ఏడాది అంతరిక్షంలోకి పంపడానికి స్పేస్ ఎక్స్ అనే సంస్థ సిద్ధమవుతోంది. అందులో హనీమూన్ జంటలు కూడా వెళ్లడం కామన్. మరి వారు అక్కడ సెక్స్‌లో పాల్గొనాలంటే కుదురుతుందా అనే ప్రశ్న తలెత్తింది. సెక్స్ చేయాలంటే మొదట కావాల్సింది...ఏకాంతం. ఒక వేళ స్పేస్ ఎక్స్ పర్యాటకుల్ని చంద్రుడి మీదికి పంపితే.. వారితో పాటు ఒక నిపుణుడైన వ్యోమగామి కూడా వెళ్తాడు. అలాంటప్పుడు వారిద్దరి మధ్య సెక్స్ ఎలా కుదరడం కష్టమని సైంటిస్టులు అంటున్నారు.

అడ్డంకులు ఇవే..
అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ శృంగారానికి పెద్ద అడ్డంకిగా నిలుస్తుందని అండర్సన్ యూనివర్సిటీ ఫిజికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్ జాన్ మిల్లిస్ చెప్పారు. స్పెస్‌లో జీరో బరువుతో తేలియాడుతుంటారు కాబట్టి ఇద్దరు దగ్గర కావడం అన్నది సాధ్యం కాదు. అంతరిక్షంలో ఉన్నప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ అనేది మెదడుకు చాలా సులభంగా జరుగుతుందట. కాబట్టి గుండె పనితీరు కాస్త మందగిస్తుంది. కాబట్టి ఇలాంటి టైంలో మనం ఎక్కువ ఉత్సాహానికి గురికావడం, సెక్స్‌లో పాల్గొనడం వల్ల ప్రాణహాని ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Recommended Video

ఇప్పుడు నో..
సో.. అంతరిక్షంలో సెక్స్ సాధ్యం కాదు. ఇప్పుడైతే అలా వీలు కావడం లేదు. భవిష్యత్‌లో అవుతుందా అనే ప్రశ్నకు సమాధానం లేదు. కానీ కొందరు మాత్రం విమానంలో సెక్స్ కోసం తాపత్రాయ పడతారు. అలాంటి వారికి స్పెస్ గురించి తెలిసీ.. పర్యటించడానికి వెళితే... తప్పకుండా సెక్స్ కోసం తహతహలాడతారు. కానీ అక్కడి పరిస్థితులను బట్టి వీలు కాదని సైంటిస్టులు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు.
-
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఏం ప్లాన్ చేశావ్ భాయ్ -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications