త్వరలో..! రోబోలతోను సెక్స్ చేయొచ్చు

న్యూజిలాండ్ : మార్కెట్ వ్యవస్థ దేన్నీ వదలిపెట్టదు. మనిషి అవసరాలకు సంబంధించి ఏమాత్రం స్పేస్ దొరికినా..! అందులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇదే క్రమంలో మనుషుల సహజ అవసరాలతో పాటు శారీరక అవసరాలను కూడా మార్కెటింగ్ చేసే కృతిమ వ్యవస్థ త్వరలోనే రూపుదిద్దుకోబోతుంది.

ఇంతకీ విషయమేంటంటే.. 2050 నాటికి న్యూజిలాండ్ లోని అమ్ స్టర్ డ్యామ్ లో ఉన్న 'రెడ్ లైట్ డిస్ట్రిక్ట్స్' లో రోబో సెక్స్ అందుబాటులోకి రాబోతుంది. శారీరక వాంఛలు తీర్చుకోవాలనుకునేవాళ్లు, శృంగార ప్రియులు ఈ రోబో సెక్స్ సెంటర్లను ఆశ్రయించి తమ లైంగిక కోరికలను తీర్చుకోవచ్చట. ఇందుకోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి ఉంటే విస్మయం వ్యక్తం చేయాల్సిందే.

ఏటీమ్ సెంటర్ల తరహాలోనే ఈ రోబో సెక్స్ సెంటర్లను అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో అక్కడికి వచ్చే కస్టమర్లకు అనుకూలంగా ఇండియన్, రష్యన్, ఇంకా అనేక దేశాలకు చెందిన మోడల్స్ ను పోలి ఉండే రోబోలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే బాడీ షేప్, కలర్ వంటి విషయాల్లోను కస్టమర్ల అభిరుచి తగినట్టుగా రోబో మోడల్స్ ను తీర్చిదిద్దుతున్నారు.

Sex robots could be 'biggest trend of 2016'

ఇంకేముంది, బ్రోతల్ హౌజ్ కి వెళ్లి లేని రోగాలను కొని తెచ్చుకునే బదులు రోబో సెక్స్ సెంటర్లలో సేఫ్ సెక్స్ పొందండి అంటూ దీన్ని ఏర్పాటు చేయబోయే ఎస్ఎమ్ (సెక్స్ మెషీన్స్) నిర్వాహకులు చెబుతున్నారు. పైగా ఖర్చు కూడా తక్కువేనంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. పూర్తి ఆండ్రాయిడ్ టెక్నాలజీతో పనిచేసే ఈ రోబో సెక్స్ మెషీన్స్ అన్ని రకాల సర్వీసులను అందిస్తాయట.

ఏదైమైనా.. పెరుగుతున్న యాంత్రిక జీవనంలో మొత్తానికి మనిషి లైంగిక అవసరాలు కూడా యాంత్రిక పద్దతిలో తీర్చుకొనే రోజులు వచ్చేశాయన్నమాట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+