సెక్సీ క్రిమినల్!: ఇంటర్నెట్లో బ్యూటీ హల్‌చల్ (ఫోటో)
క్యూబెక్: ఓ సెక్సీ నర్సింగ్ విద్యార్థిని హాట్ హాట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ సృష్టిస్తున్నాయి! ఆమె పైన దోపిడీ కేసు నమోదయ్యాక ఇంటర్నెట్లో ఆమె ఫోటోలు బాగా కనిపిస్తున్నాయి. ఆ హాట్ హాట్ నర్సింగ్ విద్యార్థిని పేరు స్టెపానీ బ్యూడోయిన్.

క్యూబెక్‌లోని 42 ఇళ్లలో భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆమె పైన చార్జ్ నమోదయింది. మరో ముగ్గురితో కలిసి ఆమె ఈ దోపిడీని చేశారట.
ఆమె దోపిడీ వార్త ఇప్పుడు బాగా వినిపిస్తోంది. అందుకు.. ఓ న్యూస్ పేపర్ ఆమె దోపిడీకి సంబంధించిన వార్తను, ఆమె హాట్ హాట్ ఫోటోలను ఇవ్వడమే. ఆమె వయస్సు 21. నల్లటి బికినీలో ఉన్న ఆమె ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఆమె పైన పలు పత్రికలు ఆకర్షణీయంగా హెడ్డింగ్స్ పెట్టాయట. 'ద వరల్డ్ హాస్ ఏ న్యూ హాట్ క్రిమినల్', 'ది హాటెస్ట్ తీఫ్ ఆన్ ది ప్లానెట్' వంటి హెడ్డింగ్స్ పెట్టి వార్తను ప్రచురించాయి.
అధికారులు మాట్లాడుతూ.. నర్సింగ్ విద్యార్థిని స్టెఫానీ, మరో ముగ్గురు ఎవరు లేని ఇళ్లలోకి వెనుక డోర్లు లేదా బేస్‌మెంట్లు లేదా కిటికీల ద్వారా వెళ్తారని చెప్పారు. ఆమె వయస్సు 21 కాగా, ఆమెతో పాటు దోపిడీకి పాల్పడిన వారి వయస్సు కేవలం 17, 15, 13గా ఉంది. మిగతా ముగ్గురిని ఇంకా గుర్తించలేదు. కాగా, ట్విట్టర్‌లో ఆమె అందానికి ముగ్ధులవుతూ పలువురు ట్వీట్స్ చేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications