గర్ల్ ప్రెండ్ పిల్లలు కావాలంది,అందుకే విడిపోయాం:వార్న్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్లో షేన్ వార్న్ పేరు తెలియని వారుండరు. ఐతే ఇటీవల కాలంలో ఈ మాజీ క్రికెట్ ఆటగాడు క్రికెట్‌తో పోల్చితే వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆడవాళ్లను ప్రేమించడంలో ఎప్పుడూ ముందుండే వార్న్ కొత్త తన ప్రియురాలు ఎమిలీ స్కాట్ ప్రేమకు గుడ్ బై చెప్పాడు.

Shane Warne

ఇటీవల మెల్ బోర్న్ రేడియో స్టేషన్‌ కార్యక్రమంలో మాట్లాడిన షేన్ వార్న్, తన గర్ల్ ప్రెండ్ పిల్లలు కావాలంటోందని, అందుకే తామిద్దరం విడిపోయినట్లు చెప్పాడు. ఈ విషయాన్ని వార్న్ ట్విట్టర్‌లోనూ పోస్టు చేశాడు.

Sad day as @EmilyLScott & I have gone our separate ways. We will always remain great friends & will continue to support each other. 😪
— Shane Warne (@ShaneWarne) September 28, 2014

తనకంటే వయసులో 15 చిన్నదైన ఎమిలీ స్కాట్ ప్లేబాయ్ మోడల్. గత మూడు నెలలుగా వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇద్దరూ ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాలను పంచుకుంటుంటారు.
ఎమిలీ స్కాట్‌కు ముందు షేర్ వార్న్ ప్రేమంచిన నటి ఎలిజబెత్ హార్లీ పెళ్లి చేసుకోమని కోరడంతో విడిపోయాడు.

45 ఏళ్ల వయసున్న ఈ మాజీ క్రికెటర్‌కు ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరు కూతుళ్లు. ఒక కుమారుడు. వీరు షేర్ వార్న్‌కు తన మొదటి మ్యారేజి ద్వారా జన్మించారు. వారి పేర్లు వరుసగా బ్రూకీ 17, సుమ్మర్ 12, జాక్సన్ 14.

ఎమిలీ స్కాట్ 2008లో ఇంగ్లీషు సింగర్ రిట్చీ నెవిల్లేను వివాహామాడిన నాలుగు నెలల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. ఇటీవలే ఎమిలీ స్కాట్‌తో విడిపోయిన తర్వాత వార్న్ తన ట్విట్టర్‌లో నేను ఎవరితో డేటింగ్ చేశానని అడుగుతున్నారు. నేను సింగిల్, ఎమిలీతో విడిపోయానని ట్వీట్ చేశారు.

Lot of you asking me who am I dating ! I'm single & just broke up with the amazing Emily. Who do you think I should date then followers ?
— Shane Warne (@ShaneWarne) October 26, 2014

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+