షాకింగ్ వీడియో : పట్టపగలు,బాల్కనీలో రెచ్చిపోయిన జంట..
లాక్ డౌన్ కారణంగా చాలామంది జనాలు పనీ పాటా లేక ఇంట్లో బోర్‌గా ఫీల్ అవుతున్నారు. ఇన్నాళ్లు మెషీన్‌లా పరిగెత్తి ఉద్యోగ హడావుడిల్లో మునిగిపోయినవారికి లాక్ డౌన్ పుణ్యమాని సుదీర్ఘ సెలవులు లభించాయి. అయితే ఒక్కసారిగా ఉరుకుల పరుగుల జీవితానికి తెరపడి.. ఊహించనంత ఖాళీ సమయం దొరకడంతో ఇంట్లో ఏం చేయాలో వారికి పాలుపోవట్లేదు. ఇక వివాహితులైతే.. లాక్ డౌన్‌లో ఎక్కువ సమయం శృంగారానికే వెచ్చిస్తున్నారన్న వాదన కూడా ఉంది. అందుకే బేబీ బూమ్ వచ్చే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే లాక్ డౌన్‌లో కొంతమంది శృంగార ప్రియులు మరీ బరితెగించేస్తున్నారు. నాలుగు గోడల మధ్య సాగించాల్సిన కార్యాన్ని పట్టపగలు అందరికీ కనిపించేలా కానిచ్చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా ఉన్న స్పెయిన్‌లో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది.

బార్సినాలోని ఓ అపార్ట్‌మెంట్ బాల్కనీలో
స్పెయిన్ బార్సిలోనాలోని సెంట్రల్ డయాగోనల్ అవెన్యూకి సమీపంలో ఓ అపార్ట్‌మెంట్ ఉంది. ఆ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో నివసించే ఓ జంట ఇటీవల పట్టపగలు,బాల్కనీలోనే శృంగారంలో పాల్గొన్నది. వీళ్లను చూసిన చుట్టుపక్కల జనం.. స్పానిష్ కపుల్ చాలా క్రేజీ అంటూ నవ్వుకున్నారు. అయితే ఎవరో ఇదంతా వీడియో తీసి ఇంటర్నెట్‌లో పెట్టడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

ఇదే మొదటిది కాదు..
కరోనా లాక్ డౌన్ పీరియడ్‌లో స్పెయిన్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారేమీ కాదని తెలుస్తోంది. ఇటీవల అక్కడి ఎయిగ్జాంపుల్ డిస్ట్రిక్ట్‌లో ఓ వీకెండ్ సమయాన కొంతమంది గ్రూప్ కలిసి ఓ ఇంటి టెర్రస్‌పై సన్ బాత్ చేశారు. అయితే వాళ్లెవరూ దుస్తులు కూడా ధరించకపోవడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని పంపించేసినట్టు సమాచారం.

స్పెయిన్‌లో లాక్ డౌన్ సడలింపు దిశగా..
స్పెయిన్‌లో ఇప్పటివరకూ 2,36,899 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 24,275 మంది మృతి చెందారు. మే 4వ తేదీ నుంచి లాక్ డౌన్ ఆంక్షల సడలింపు ఉండవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. అయితే లాక్ డౌన్ సడలింపు తర్వాత సోషల్ డిస్టెన్స్ వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుందని.. లేనిపక్షంలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications