దొంగతెలివి: తన వేళ్లను కొరుక్కు తిన్నాడు(వీడియో)
హ్యూస్టన్: పోలీసులను తప్పించుకునేందుకు ఓ దొంగ తన దొంగ తెలివిని ప్రదర్శించాడు. జైలు శిక్ష నుంచి తప్పించుకునే యత్నంలో తన వేళ్లను తానే కొరక్కు తిన్నాడు ఆ యువ దొంగ.
వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన కెంజో రాబర్ట్స్ (20) కొన్ని రోజుల క్రితం ఓ మెర్సిడస్ బెంజ్ కారును దొంగిలించాడు. అపహరించిన ఆ ఖరీదైన కారులో కొన్ని రోజులు దర్జాగా షికార్లు కొట్టాడు. అయితే ఆ కారు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్వేషణ ప్రారంభించిన పోలీసులు కెంజోను అరెస్టు చేశారు.
స్టేషన్‌కు తరలించేందుకు వ్యాన్‌లోకి ఎక్కించారు. వ్యాన్ వెనుక వరసలో కూర్చున కెంజో తన చేతి వేళ్లను చివరలను నమిలేయడం ప్రారంభించాడు. చర్మాన్ని పీకేసి మాంసాన్ని తినేశాడు. అయితే కేసు నుంచి తప్పించకోవడానిక కెంజో ఇంత ప్రయత్నం చేసినా.. అది బూడిదలో పోసిన పన్నీరే అయింది.
ఆ వ్యాన్‌లో అమర్చిన సీసీ కెమెరాలు దొంగ అతి తెలివితనాన్ని బయటపెట్టాయి. బాధను భరిస్తూ కెంజో చేసిన ఈ దుస్సాహసం అక్కడి పోలీసులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications