నడిరోడ్డుపై ప్రియురాలి లోదుస్తులు లాగేశాడు(వీడియో)
బీజింగ్: చైనాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించి మోసగించిందనే నెపంతో మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ నుంచి తిరిగొస్తున్న యువతిని ఆమె ప్రియుడు కీచకుడిలా మారాడు. నడివీధిలో అందరి ముందు అవమానపరిచాడు.
ఆమె లోదుస్తులు పట్టుకుని లాగుతూ నీచంగా ప్రవర్తించాడు. ఆమె ఎంత వారిస్తున్నా వినకుండా ఆమె లోదుస్తులను కిందికి లాగే ప్రయత్నం చేశాడు. కాగా, ఆ సమయంలో అక్కడున్నవారు, అటువైపు వెళ్తున్నవారు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించక చేయకపోవడం విచారకరం.

అయితే ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి తీవ్రం విమర్శలు వస్తున్నాయి. అందరూ ఈ దృశ్యాన్ని చూస్తూ నిలుచున్నారే తప్ప ఎవరూ ఆపేందుకు ప్రయత్నించకపోవడం దారుణమని విమర్శించారు.












Click it and Unblock the Notifications