సెక్స్: పార్క్‌లో యువతిపై లైంగికదాడి, అరుపులు విని కాపాడిన స్థానికులు.. ముగ్గురి అరెస్ట్..

లైంగికదాడులపై ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. మృగాళ్లు మాత్రం ఆగడం లేదు. బ్రిటన్‌లో ముగ్గురు కలిసి ఓ యువతిపై లైంగికదాడి చేశారు. అయితే బహిరంగ ప్రదేశం పార్క్‌లో లైంగికదాడి జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. యువతి అరవడంతో స్థానికులు రంగంలోకి దిగారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. లైంగికదాడి చేశారని భావిస్తోన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

లండన్‌లో గల హడ్‌సొల్ విక్టొరియా పార్క్ వద్ద శనివారం తెల్లవారుజామున 2 గంటలకు యువతి అరుపులు వినిపించాయి. ఆమెపై ముగ్గురు సామూహికంగా లైంగికదాడి చేస్తున్నారు. పక్కనే ఉన్న యువకులు గమనించారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడికి వారు పారిపోయినా.. ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 29 ఏళ్ల రీడింగ్ అనే యువకుడు లైంగికదాడిలో ఏ-1 నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. 21 ఏళ్ల వాకింగ్‌హామ్, 34 ఏళ్ల మరొకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

SICK SEX ATTACK: Woman raped in Reading park as cops arrest three men..

బాధితురాలికి న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. లైంగికదాడిపై స్థానికుల నుంచి సాక్ష్యాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. లైంగికదాడి గురించి తెలిస్తే.. వెంటనే తము సమాచారం తెలియజేయాలని కోరారు. ఎవరికైనా అనుమానం వస్తే 101కి ఫోన్ చేయాలని లేదంటే.. 0800 555 111 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. బాధితులను వెంటనే ఆదుకుంటామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+