టర్బన్: అమెరికా కోర్టులో నెగ్గిన సిక్కు యువకుడు
చండీగఢ్: ఆమెరికా పెడెరల్ కోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. తమ మత విశ్వాసాలకు అనుగుణంగా గడ్డం, పొడవాటి జుత్తు, టర్బన్తో క్యాంపస్ రిజర్వ్ ఆఫీసర్ ట్రెయినింగ్ కార్ప్స్కు ఎన్రోల్ చేసుకోవచ్చునని న్యాయస్థానం తెలిపింది.
2013వ సంవత్సరంలో హోఫ్సతరా విశ్వవిద్యాలయం విద్యార్థి ఇక్నూర్ సింగ్ తమ మత విశ్వాసాలకు అనుగుణంగా టర్బన్, జుత్తుతో వచ్చేందుకు నిరాకరించబడ్డాడు.

దీంతో, 19 ఏళ్ల ఇక్నూర్ సింగ్ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, యూనైటెడ్ సిక్ సంఘాల సహకారంతో అమెరికా ఆర్మీ పైన కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. రిజర్వ్ ఆఫీసర్స్ ట్రెయినింగ్ కార్ప్స్ కాలేజీ బేస్డ్ ప్రోగ్రామ్. దీనిపై అతను కోర్టుకు వెళ్లారు. ఎవరి మత విశ్వాసాలు దెబ్బతీయవద్దని న్యాయస్థానం తెలిపింది.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications