80 మందితో డేటింగ్ చేశా, సెక్స్ సహజం: ప్రీగా దేశాలు తిరుగుతోంది
లండన్: బ్రిటన్‌కు చెందిన 30 ఏళ్ల మహిళ నటాలీ వుడ్ చేతిలో ఒక్క పైసా లేకుండా, చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రపంచాన్ని చుట్టి వస్తోంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆమె ప్రపంచ దేశాల యాత్ర కొనసాగుతోంది.
ఇప్పటికే టర్కీ, అబుదబీ, దుబాయ్, కువైట్, మాల్దీవులు, ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్ తదితర దేశాల్లో ఆమె పర్యటించింది. ప్రస్తుతం అమెరికాలోని మియామిలో ఉంది. ఆమె ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా దేశాలు తిరగడంతో పాటు, షాపింగ్ కూడా చేస్తోంది.
ఇందుకు ఓ కారణం ఉంది. ఆమె ప్రముఖ డేటింగ్ సైట్ మిస్ ట్రావెల్‌లో రెండేళ్ల క్రితం ఖాతా తెరిచారు. అందులో పరిచయం చేసుకున్న 80 మందితో ఆమె ఇప్పటి దాకా డేటింగ్ చేసింది. ఆమె ఖర్చులన్నీ వారే భరిస్తున్నారు. వారంతా సుసంపన్నులే.
ప్రపంచట దేశాలను తిరిగే తపనతో పాటు సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలనే లక్ష్యంతో పర్యటిస్తున్నట్లు చెబుతోంది. తనకన్నా పెద్ద వయసు వాళ్లతో ఇప్పటి దాకా డేటింగ్ చేస్తూ వచ్చానని, ఇప్పటికి 80 మందితో డేటింగ్ పూర్తయిందని చెబుతోంది.

ప్రతి డేటింగ్ తనకు అందమైన అనుభూతిని మిగిల్చిందని, తనకు సెక్స్ ముఖ్యం కాదని, కంపెనీ ముఖ్యమని చెప్పింది. సంపన్న వర్గానికి చెందిన మగవాళ్లు తనకు దగ్గరవుతున్నారని, ఆ సాన్నిహిత్యం సహజంగానే సెక్స్‌కు దారి తీస్తోందని చెబుతోంది. తనతో డేటింగ్ చేసిన మగవాళ్లు చాలానే ఖర్చు పెట్టారని చెప్పింది.
తాను డేటింగ్ చేసిన వారిలో ఎక్కువ మంది వ్యాపారవేత్తలే ఉన్నారని, ఖర్చుపెట్టే స్తోమత కలిగిన వారే అని చెప్పింది. ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పింది. తనతో డేటింగ్ చటేయాలనుకునే వారి వివరాలు సేకరిస్తానని, తాను ఇంతవరకు కలిసిన వారంతా జెంటిల్మెన్‌లే అంది. జూన్‌లో కువైట్లో ఇంటర్నేషనల్ అకౌంటెంటును కలుసుకోనున్నట్లు చెప్పింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications