చిలుకను అమాంతం మింగేసిన కొండచిలువ(వీడియో)
కొండ చిలువ ఎంత ప్రమాదకరమైందో మనందరికీ తెలిసిందే. మనుషులు, జంతువుల నుంచి మొదలుకొని చిన్న చిన్న జీవులను సైతం అమాంతం మింగేస్తుంది. తాజాగా క్వీన్స్‌లాండ్‌లోని ఏజ్నేస్‌లో కొండచిలువ చిలుకను అమాంతం మింగేసింది.

దానికి సంబంధించిన చిత్రాలను ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ చిత్రాలను 'ది స్నేక్ క్యాచర్' గా పేరుగాంచిన స్టార్ట్ మెక్నంజీ తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. ఇప్పుడీ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.
కొండచిలువ చిలుకను అమాంతం మింగేసిన చిత్రాలను చూసిన నెటిజన్లు దీనిపై కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. మరికొంత మంది కొండచిలువను తిడుతూ ఆయన పోస్టుకు కామెంట్లు చేశారు.
Carpet Python Eating a King Parrot! These photos were sent to me by Bianca one of my facebook followers and I had to...
Posted by The Snake Catcher 24/7 - Sunshine Coast on Thursday, December 10, 2015












Click it and Unblock the Notifications