లాడ్జ్‌లో బాలుడితో సోషల్ వర్కరైన యువతి శృంగారం

అక్లాండ్: తన సంరక్షణలో ఉన్న టీనేజ్ బాలుడితో సెక్స్‌లో పాల్గొన్నట్లుగా ఓ మహిళా సోషల్ వర్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె పేరు అలెక్సియా జోసెప్. వయస్సు 30. అలెక్సియా అక్లాండ్‌లో సోషల్ వర్కర్. ఈమె 15 ఏళ్ల బాలుడితో సెక్స్‌లో పాల్గొన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది.

అలెక్సీ సదరు బాలుడు, ఆమె తల్లితో కలిసి లంచ్ చేశారు. అనంతరం అతని తల్లిని ఇంటికి తీసుకు వెళ్లారు. అక్కడి నుండి ఆ బాలుడిని ఓ లాడ్జికి తీసుకు వెళ్లింది. అతనితో శృంగారంలో పాల్గొంది.

social worker accused of sex with boy

సౌత్ అక్లాండులోని మాంగేర్‌లో గల ఓ లాడ్జికి ఆమె ఆ బాలుడిని తీసుకు వెళ్లి ఆ ఘటనకు పాల్పడింది. దీంతో ఆమె పైన ఆరోపణలు వచ్చాయి.

ఆమెను అక్లాండ్ జిల్లా కోర్టులో ప్రవేశ పెట్టారు. సదరు బాలుడు అనంతరం ఈ విషయాన్ని తన తల్లికి చెప్పాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+