షాకింగ్: ఉగ్రవాది అనుకొని మంత్రిని కాల్చి చంపేశారు
ఉగ్రవాది అనుకొని సొమాలియా భద్రతాబలగాలు ఓ మంత్రిని కాల్చి చంపాయి. సొమాలియాకి చెందిన అబ్బాస్ సిరాజీ అనే మంత్రి రాజధాని మెగాడిషులో బుధవారం కారులో పని నిమిత్తం వెళుతున్నారు.
మెగాడిషు: ఉగ్రవాది అనుకొని సొమాలియా భద్రతాబలగాలు ఓ మంత్రిని కాల్చి చంపాయి. సొమాలియాకి చెందిన అబ్బాస్ సిరాజీ అనే మంత్రి రాజధాని మెగాడిషులో బుధవారం కారులో పని నిమిత్తం వెళుతున్నారు.
ఇంతలో భద్రతా బలగాలు కారులో వెళుతున్నది అనుమానిత ఉగ్రవాది అనుకొని కాల్పులు జరిపారు. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

సొమాలియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెగాడిషులో ఆల్‌ఖైదా ఉగ్రవాదులు ఎక్కువగా దాడులకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులనుకుని మంత్రిపై కాల్పులకు పాల్పడినట్లు ప్రతినిధులు తెలిపారు.












Click it and Unblock the Notifications