వీర్య దానంతో తిప్పలు: తండ్రి 500 సార్లు డొనెట్, ఇప్పటికే 8 మంది సోదరీలు.. మరీ
ఇక్కడో విచిత్రం.. ఓ యువకుడి విచిత్రగాధ. తన తండ్రి విచ్చలవిడిగా చేసిన వీర్యం దానం వల్ల అతని వేదన అంతా ఇంతా కాదు. అప్పటికీ పోనీ అని డేట్ కోసం ట్రై చేశాడు. రకరకాల పరిశోధిస్తే.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. 8 మంది తన తండ్రి వీర్యం వల్ల జన్మించారని తెలుసుకున్నారు. తర్వాత మరో అమ్మాయితో డేట్ చేసే సాహసం చేయలేడు. ఎందుకంటే అతను పరిశీలిస్తే.. తాను ఎక్కడ సిస్టర్ అవుతుందనే భయం కలలో కూడా వేధిస్తోంది. ఈ చిత్రమైన స్టోరీ తెలుసుకుందాం. పదండి.

ఇతనే జేవ్ పోర్స్..
మనం ఇందాకా చెప్పుకుంది జేవ్ ఫోర్స్ గురించి. ఇతని వయసు 24 ఏళ్లు. అమెరికాలో ఓరేగావ్ రాష్ట్రంలో ఉంటాడు. మిగతా యువకుల్లాగే తనకూ ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ డేటింగ్ అంటే చాలు వణికిపోతున్నాడు. తను కలుసుకోబోయే అమ్మాయి తనకు ఎక్కడ సోదరి అయి ఉండొచ్చని భయపడుతున్నాడు. అతని తండ్రి యుక్తవయసులో ఉండగా ఏకంగా 500 వందల సార్లు వీర్య దానం చేశాడు. దీంతో ఆ రాష్ట్రంలోని పలువురు అతని తండ్రి ద్వారా సంతానం పొందారు.

వీర్యదాత..
ఎవరూ తన తండ్రి సంతానమో జేవ్ తెలుసుకోలేడు. ఆ వివరాలన్నీ సీక్రెట్‌గా ఉంటాయి. వీర్య దానానికి సంబంధించిన ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే ఇందుకు కారణం అని నిపుణులు చెబుతున్నారు. తండ్రి ద్వారా ఎవరు సంతానం పొందారు..ఆ సంతానం ఇప్పుడు ఏం చేస్తున్నారనేది చెప్పడం అంత ఈజీ కాదు. ఎవరైనా తమంతట తాముగా ముందుకొస్తే తప్ప రహస్యం బయటపడదు. కళ్ల ముందు ఉన్న అమ్మాయి తనకు ఎక్కడ సోదరి అవుతుందో అనే భయంతో అతని భయపడుతున్నాడు.

8 మంది గుర్తింపు
జేవ్ ఇప్పటి వరకూ ఎనిమిది మంది తోబుట్టువులను గుర్తించాడు. తండ్రి దాతృత్వం వల్ల రాష్ట్రంలో పలువురు తనకు తోబుట్టువులు అయి ఉంటారని జేవ్ భావిస్తున్నాడు. తోడు కోసం ఎంతగా మనసు తపిస్తున్నా మరోదారి లేక జేవ్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ కష్టం పగవానికి కూడా రావొద్దని పలువురు కోరుకుంటున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications