వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ కు ఓటేసిన కొడుకును ఇంటి నుండి గెంటేసిన తల్లి

By Narsimha
|
Google Oneindia TeluguNews

టెక్సాస్ :అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. జనవరి మాసంలో ఆయన భాద్యతలను స్వీకరించనున్నారు. అయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కు ఓటువేసినందుకు ఓ కొడుకు తల్లి ఇంటి నుండి బయటకు పంపింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెముక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు ఓటు చేయాలని భార్య కోరినా..భర్త వినకుండా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఓటు వేయడంతో ఆ బార్య నెలరోజులపాటు భర్తకు సెక్స్ కు నో చెప్పింది.అయితే హిల్లరీని కాదని ట్రంప్ కు ఓటేసినందుకు ఓ తల్లి తన కొడుకును ఇంటినుండి బయటకు పంపేసింది.

 trump

అమెరికాలోని టెక్సాస్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా స్కూల్లో నమూనా ఎన్నికలను నిర్వహించారు.ఈ ఎన్నికల్లో ఓ బాలుడు డొనాల్డ్ ట్రంప్ కు ఓటేశాడు.ఇ:టికి వచ్చిన తర్వాత స్కూల్ లో మాక్ ఎలక్షన్స్ నిర్వహించిన విషయాన్ని బాలుడు చెప్పాడు. అంతేకాదు ఈ ఎన్నికల్లో తాను ట్రంప్ కు ఓటేశాడని అతను తల్లికి సంతోషంతో చెప్పాడు.

కొడుకు మాటలు విన్న తల్లికి కోపం పెరిగింది.వెంటనే తల్లి ఆ బాలుడిని కొట్టింది.బాలుడి సంచిని ,పుస్తకాలను సర్థి బయటకు పంపి తలుపు వేసుకొంది.తెల్లవారితే స్కూల్ కకూడ లేదు. ఈ విషయాన్ని తల్లితో రోధిసతూ ఆ బాలుడు చెప్పాడు.అయినా తల్లి మనసు కరగలేదు. ట్రంప్ కు ఓటేసినందుకు అమ్మ బయటకు పంపిందంటూ రాసిన ప్ల కార్డును ఆ బాలుడు చేతిలో పట్టుకన్నాడు. ఇంటి వద్ద ఉన్న సిసి కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

English summary
an one son thrown out from house. school management conducted mock elections.boy vote trump.he informed his mother. she is angry her sons attitude. then she is thrown out from house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X