రష్యా మెట్రో రైలులో పేలుడు, 10 మంది మృతి, 50 మందికి గాయాలు

మాస్కో: రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లోని మెట్రో రైలులో పేలుళ్ళు సంభవించాయి.ఈ ఘటనలో పది మంది మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. దీంతో మూడు రైల్వేస్టేషన్లను మూసివేశారు.

మాస్కో: రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లోని మెట్రో రైలులో పేలుళ్ళు సంభవించాయి.ఈ ఘటనలో పది మంది మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. దీంతో మూడు రైల్వేస్టేషన్లను మూసివేశారు.

సెయింట్ పీటర్స్ బర్గ్ లోని మెట్రో రైలులోని అండర్ గ్రౌండ్ రైలులో ఈ పేలుడు సంభవించినట్టుగా అధికారులు ప్రకటించారు.

St Petersburg metro 'explosion'

ఈ పేలుడు కారణంగా రష్యాలోని మూడు మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు.

ఈ పేలుళ్ళు స్థానిక కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో చోటుచేసుకొన్నాయని అదికారులు ప్రకటించారు.

అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతంలో రక్తంధారలుగా ఉంది.50 మంది తీవ్రంగా గాయపడ్డారు.వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టుగా అధికారులు ప్రకటించారు.అయితే ఈ ఘటనకు ఎవరు కారకులనేది ఇంకా తెలియరాలేదు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలోనే రెండు మెట్రో రైల్వేస్టేషన్లలో పేలుళ్ళు సంభవించాయి.ఈ ఘటన పట్ల పుతిన్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+