భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, ఆల్ రైట్స్ రిజర్వ్డ్: పేరు ట్రేడ్‌మార్క్
లండన్: ప్రపంచ ప్రఖ్యాత బ్రిటిష్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (73) తన పేరును ట్రేడ్‌మార్క్ చేసుకుంటున్నారు. తన పేరును ఎవరు కూడా ఇష్టారీతిగా ఉపయోగించకుండా, అలాగే చారిటబుల్ పర్పస్ కోసం ఆయన తన పేరును ట్రేడ్‌మార్క్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే జేకే రోలింగ్, డేవిడ్ బెక్‌హామ్‌లు తమ పేర్లను ట్రేడ్‌మార్క్ చేసుకున్నారు. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ ఆ దారిలో నడుస్తున్నారు.
స్టీఫెన్ హాకింగ్ తన పేరును ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. హాకింగ్‌కు ముందే ఇంగ్లీష్ ఫిజిసిస్ట్ బ్రియాన్ కాక్స్ కూడా పేరు నమోదు చేసుకున్నారు.

స్టీఫెన్ హాకింగ్ జీవితం ఆధారంగా 'ది థియరీ ఆఫ్ ఎవ్రీతింగ్' సినిమాను తీశారు. ఇది హాకింగ్ బయోపిక్. ఇందులో హాకింగ్ జీవితం, అతని అనారోగ్యం గురించి కూడా ఉంది. ఈ సినిమా పైన స్టీఫెన్ హాకింగ్ ప్రశంసలు కురిపించారు కూడా. ఈ నేపథ్యంలో తన పేరును ఎవరు ఇష్టారీతిగా వాడకుండా ఆయన ట్రేడ్‌మార్క్ చేసుకుంటున్నారు.
దీనిపై కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఇది స్టీఫెన్ హాకింగ్ వ్యక్తిగత విషయమని చెప్పారు. స్టీఫెన్ హాకింగ్ తన పేరును చారిటబుల్ పర్పస్ కోసం కూడా ట్రేడ్‌మార్క్ చేసుకున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications