యువతిని కాపాడిన ఊరకుక్క, దొంగకు చుక్కలు చూపించింది (వీడియో)
యూరోప్‌లో ఓ వీధికుక్క దొంగల నుంచి యువతిని కాపాడింది. అది పెంపుడు కుక్క కానప్పటికీ ఆమెను కాపాడటం గమనార్హం.
యూరోప్: యూరోప్‌లో ఓ వీధికుక్క దొంగల నుంచి యువతిని కాపాడింది. అది పెంపుడు కుక్క కానప్పటికీ ఆమెను కాపాడటం గమనార్హం.
నిర్మానుష్యంగా ఉన్న ఓ రోడ్డు పైన ఓ యువతి హ్యాండ్ బ్యాగ్ చేత పట్టుకొని నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెను వెనుక నుంచి పాలో అవుతూ ఓ దొంగ వచ్చాడు.
ఆమె చేతిలోని బ్యాగుని లాక్కోబోయాడు. అదే సమయంలో అక్కడ ఉన్న ఓ వీధి కుక్క ఆ దొంగపైకి ఉరికింది. ఆ శునకం బారి నుంచి తప్పించుకోవడానికి దొంగ అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఆ దొంగ వెనకాల పడ్డ ఆ కుక్క చివరకు ఆ యువతి జోలికి అతడు రాకుండా చేసింది.












Click it and Unblock the Notifications