ప్లైట‌్‌లోనే దుస్తులిప్పేసి ఫోర్న్ వీడియోలు, మహిళపై లైంగిక వేధింపులు, చివరికిలా..

కౌలాంలపూర్: మలేషియా యూనివర్శిటీ విద్యార్థి విమానంలోనే అసభ్యంగా ప్రవర్తించాడు. తాను వేసుకొన్న దుస్తులను విప్పేసి తన ల్యాప్‌టాప్‌లో ఫోర్న్ వీడియోలు చూశాడు. అంతేకాదు విమానంలోని సిబ్మంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు.

మలేషియా దేశ రాజదాని కౌలాంలపూర్ నుండి ఢాకాకు బయలుదేరిన విమానంలో ఆ విద్యార్థి అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థి ఆ రకంగా ప్రవర్తించడంపై ఎయిర్ ఫోర్స్ సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు.

విమానంలో ప్రయాణీకులు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి అతి దారుణంగా వ్యవహరించారు. ఆ విద్యార్థి వ్యవహరించిన తీరుపై విమాన సిబ్బంది నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, విద్యార్థి తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

విమానంలోనే దుస్తులిప్పి ఫోర్న్ వీడియోలు చూశాడు

విమానంలోనే దుస్తులిప్పి ఫోర్న్ వీడియోలు చూశాడు

కౌలాంలపూర్ నుండి ఢాకా వరకు బయలుదేరిన విమానంలో ఓ విద్యార్థి వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ దేశానికి చెందిన ప్రయాణీకుడు కౌలాంపూర్ నుండి ఢాకాకు వెళ్లే ఓ విమానంలో బయలుదేరాడు. మలేషియన్ యూనివర్శిటీ విద్యార్థి ఒకరు విమానంలో తన దుస్తులను విప్పేశాడు. అంతేకాదు తన ల్యాప్‌టాప్‌లో ఫోర్న్ వీడియోలు చూశాడు.

విమానంలో మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా

విమానంలో మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా

విమానంలో దుస్తులను విప్పేసి ఫోర్న్ చూస్తున్న విద్యార్థిని చూసిన ప్రయాణీకులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు విమానంలోని మహిళా సిబ్బంది పట్ల కూడ ఆ విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు.ఫోర్న్ వీడియోలు చూసిన విద్యార్థి మహిళలను అదే తీరులో చేయాలని ఒత్తిడి చేశాడు.

దాడికి దిగిన విద్యార్థి

దాడికి దిగిన విద్యార్థి

దుస్తులిప్పేసి విమానంలోనే ఫోర్న్ వీడియోలు చూసిన విద్యార్థి తీరు పట్ల విమాన సిబ్బంది అడ్డుకొనే ప్రయత్నం చేశారు. మహిళా సిబ్బంది పట్ల విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న విద్యార్థినిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన తోటి మహిళలపై విద్యార్థి దాడికి తెగబడ్డాడు.

విద్యార్ధినిని నిర్భంధించిన విమాన సిబ్బంది

విద్యార్ధినిని నిర్భంధించిన విమాన సిబ్బంది

విమానంలో సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఫోర్న్ వీడియోలు చూసి నానా రచ్చ చేసిన విద్యార్థిని ప్రయాణీకులు, క్యాబిన్ సిబ్బంది కలిసి చేతులను కట్టేసి నిర్భంధించారు. అయితే నిందితుడు ఎందుకు ఈ రకంగా వ్యవహరించారనే విషయమై తెలియదన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఢాకాకు విమానం చేరుకోగానే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+