షాక్: స్టేజ్‌పైన సెక్స్ పోజ్‌లతో రెచ్చిపోయిన విద్యార్థులు

లండన్: ఓ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు స్టేజ్ పైన అసభ్య ప్రదర్శన చేసి, ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. లండన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ హుల్స్ నైట్ క్లబ్ విద్యార్థినీ, విద్యార్థుల స్టేజ్ ప్రదర్శన బ్రిటన్ సంస్కృతి, సంప్రదాయాలకు షాకిచ్చే విధంగా ఉంది.

మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం... క్రొయేషియాకు మద్దతుగా జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులు 'శృంగార భంగిమ'లను బహిరంగ వేదికపై ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

Students union apologises for organising 'sex on stage' event at nightclub

నిర్వాహకులు ఉచితంగా ఇచ్చిన మద్యాన్ని తాగిన వీరు.. స్టేజ్ పైన అసభ్య భంగిమలతో రెచ్చిపోయారని, కొందరు తమ వంటి పైన ఒక్కో దుస్తులను తొలగించారని, వీరిని చూస్తున్న వీక్షకులు మద్దతు పలకడం సిగ్గు చేటని పలువురు విమర్శిస్తున్నారు.

ఈ ప్రదర్శన నిర్వాహకుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ స్టేజ్ షో చిత్రాలు హల్ చల్ చేస్తున్నాయి. వారు శృంగార భంగిమలను ప్రదర్శిస్తున్న సమయంలో హాజరైన వారు చప్పట్లతో ఉత్తేజపరిచారు. దీనిపై చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+