ఆత్మాహుతి దాడులు: 32 మంది బలి
కామెరూన్: నైజీరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనేక మందికి తీవ్రగాయాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
నైజీరియా సైనికాధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మద్యాహ్నం ఉత్తర కామెరూన్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు బోడో సెంట్రల్ మార్క్ ట్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు కామెరూన్ నగరంలోకి ప్రవేశించే ద్వారం వద్ద తమను తాము పేల్చుకున్నారు.

బోకో హారమ్ ఉగ్రవాదులే ఆత్మాహుతి దాడులకు పాల్పడి ఉంటారని నైజీరియా సైనిక అధికారులు తెలిపారు. నైజీరియాలో బోరో హారామ్ ఉగ్రవాదులు నిత్యం రెచ్చిపోతున్నారని సైనిక అధికారులు చెప్పారు.
ఈ ఆత్మాహుతి దాడుల్లో 32 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, 86 మందికి తీవ్రగాయాలై చికిత్స పొందుతున్నారని సైనిక అధికారులు చెప్పారు. బోరో హారమ్ ఉగ్రవాదులను అంతం చేస్తామని సైనికులు అంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications