బాగ్గాద్లో పలుచోట్ల బాంబు పేలుళ్లు: 14 మంది దుర్మరణం
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో సోమవారం పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో మొత్తం 14 మంది మరణించగా, ముప్పై మందికి పైగా గాయపడ్డారు. అల్-అమిల్ ప్రాంతంలోని రద్దీ మార్కెట్లో ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంఘటనలో ఆరుగురు దుకాణాదారులు మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు.

అలాగే మస్తాల్లో జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో ఐదుగురు, సబి అల్-బోర్లో సంభవించిన బాంబు పేలుడు సంఘటనలో మరో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు, మెడికల్ ఆఫీసర్లు తెలిపారు. ఈ మూడు చోట్ల జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనల్లో వందలాది మంది గాయపడ్డారు.
#BREAKING
— Iraqi Day 🇮🇶 (@iraqi_day) October 3, 2016
Suicide bomber detonated his explosive vest targeting civilians in Hay Amil SW #Baghdad #Iraq. 13 dead and injured#انصدم_من_اشوف pic.twitter.com/fHISQLHdC9
Suicide bombers hit Shi'ite gatherings in #Baghdad, at least 11 dead - police https://t.co/ekKvtPoL2N
— Reuters India (@ReutersIndia) October 3, 2016
Suicide bombings kill at least eight in #Baghdad: officials
— ARY News (@ARYNEWSOFFICIAL) October 3, 2016
Read more: https://t.co/zduWpiEwxE pic.twitter.com/btJV6zw9Wm
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications