వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంగ్లాండ్: 6.69 లక్షల మందిపై లైంగిక దాడులు

|
Google Oneindia TeluguNews

లండన్: అభివృద్ది చెందుతున్న దేశాల్లో లైంగిక వేధింపులు ఎక్కువగానే ఉన్నాయని ఓ సర్వేలో వెలుగు చూసింది. ఇంగ్లాండ్ లో ప్రతి 14 మంది యువతీయువకుల్లో ఒకరు తమ బాల్యంలో లైంగిక వేధింపులకు గురైనారని వెలుగు చూసింది.

ఇటీవల ఇంగ్లాండ్, వేల్స్ లో క్రైమ్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఈ ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. 16 నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉన్న స్త్రీ, పురుషులు ఎంత మంది లైంగిక దాడులకు బలి అయ్యారు అని సర్వే చేశారు.

Survey: One in 14 adults in England were sexually abused in childhood

5,67,000 మంది స్త్రీలు, 1,02,000 మంది పురుషులు లైంగిక వేధింపులకు బలి అయ్యారని సర్వే తెలిపింది. వీరందరూ బాల్యంలో లైంగిక వేధింపులకు గురైనారని సర్వేలో వెలుగు చూసిందని నిర్వహకులు తెలిపారు.

శాతం వారిగా చూస్తే 11 శాతం మంది మహిళలు, మూడు శాతం మంది పురుషులు లైంగిక వేధింపులకు గురైనారు. సగటున 7 శాతం మంది బాల్యంలో లైంగిక వేధింపుల బారినపడినట్లు సర్వే తెలిపింది. ఇటీవల కాలంలో చిన్నారులపై లైంగిక దాడులు అధికంకావడంతో ఈ సర్వే నిర్వహించగా ఈ విషయాలు వెలుగు చూశాయి.

English summary
The findings of the annual survey also suggested that 5,67,000 women aged between 16 and 59 and 1,02,000 men in the same age bracket suffered “sexual assault by rape or penetration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X