స్వాజిలాండ్ రాజుకు 18 ఏళ్ల అమ్మాయితో 14వ పెళ్లి

రాజు మెస్వతి 3 పద్దెనిమిదేళ్ల అమ్మాయిని 14వ పెళ్లి చేసుకునేందుకు ఎంపిక చేసుకున్నారని రాజభవనం అధికారు ఒకరి ఇటీవల తెలిపారట. తాజాగా ఓ వేడుకలో రాజు యువతిని పెళ్లి చేసుకోపోతున్నట్లు చెప్పారు. రీడ్ డ్యాన్స్ వేడుకల సందర్భంగా రాజు దీనిని ప్రకటించారు.
రాయాల్టీకి సూచికగా డామిని ఎరుపు రంగులో ఉండే ఈకలను తన తల పైన ధరించారు. ఈ యువతి ఎంబాన్స్‌లోని ఫ్రాన్సిస్ హైస్కూల్ నుండి గతేడాది గ్రాడ్యూయేషన్ చేశారు. ఇటీవల జరిగిన అందాల పోటీలలో తుది జాబితాలో ఈమె పేరు ఉంది. విజేత పేరును సెప్టెంబర్ 28న ప్రకటిస్తారు.
కాగా, తన విలాస జీవితంతో మెస్వతి 3 ప్రజల ఆగ్రహం చూరగొంటున్నారట. ప్రజలు కష్టపడుతుంటే ఆయన మాత్రం విలాస జీవితం గడుపుతున్నారట.












Click it and Unblock the Notifications