షాక్: మ్యూజియంలో ఒళ్లో చిన్నారితో నగ్నంగా తిరిగిన స్విస్ యువతి
బెర్లిన్: ఓ స్విస్ ఆర్టిస్ట్ దుస్తులు లేని ఓ చిన్నారిని ఎత్తుకొని... ఓ ఫోటో ప్రదర్శన గ్యాలరీలో నగ్నంగా తిరిగి సంచలనం సృష్టించింది. దీంతో అక్కడకు వచ్చిన సందర్శుకులు నోరు వెళ్లబెట్టారు. నగ్నంగా గ్యాలరీని కలియతిరుగుతున్న ఆమెను చూసి చిన్నారులతో సహా అందరు ఆశ్చర్యపోయారు. వారు ఇబ్బంది పడ్డారు.

ఆమె అలా ప్రవర్తించడం పైన చాలామంది మండిపడ్డారు. గత ఏడాది ఇలాంటి ఫోటో ప్రదర్శన గ్యాలరీలో ఓ యువతి గుడ్లను తనలోకి చొప్పించుకొని విమర్శలకు తావిచ్చింది.

ఇప్పుడు మిలో మోయిర్ అనే 32 ఏళ్ల మహిళ కూడా అలాగే ప్రవర్తించింది. ఈ సంఘటన జర్మనీలోని ఓ మ్యూజియంలో చోటు చేసుకుంది. ఆమె అలా నగ్నంగా ఫోటో ప్రదర్శన గ్యాలరీ గల మ్యూజియంలో తిరుగుతుండా చాలామంది అక్కడి నుండి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications