బాత్రూంలో కెమెరా పెట్టిన 'రియల్' ఏజెంట్: అమ్మాయిల నగ్న దృశ్యాల చిత్రీకరణ
సిడ్నీ: ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అమ్మాయిల బాత్ రూంలో సీసీ కెమెరాలు పెట్టాడు. ఆ కెమెరాల్లో వారి నగ్న దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చోటు చేసుకుంది.
తూర్పు సిడ్నీలోని కింగ్స్ ఫోర్డ్ యూనిట్ అపార్టుమెంటులో యువతులు వినియోగించే బాత్‌రూంలో స్టీఫెన్ యావో (47) అనే రియల్ ఎస్టేట్ ఏజెంటు రహస్య కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఈ బాత్‌రూంను 22, 23 ఏళ్ల వయసు గల యువతులు ఇద్దరు వినియోగిస్తున్నారు.

ఓ యువతి స్నానం చేస్తూ హిడెన్ కెమెరాను గుర్తించింది. దీంతో సదరు యువతి కెమెరాను తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కెమెరాను పరిశీలించిన పోలీసులు.. బాత్‌రూంలో యువతులు స్నానం చేస్తున్న దృశ్యాలు రికార్డయినట్లు గుర్తించారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న రహస్య కెమెరాలతోపాటు సీసీటీవీ ఫుటేజీని కోర్టులో గురువారం నాడుప్రవేశ పెట్టారు. ముగ్గురు యువతుల నగ్న దృశ్యాలను రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించానని నిందితుడైన స్టీఫెన్ యావో కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. కోర్టు నవంబరు 23వ తేదీన తన తీర్పు వెలువరిస్తుంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications