టీ20 వరల్డ్ కప్ AUSvsNZ Final: ట్రోఫీకి ఎడమ వైపు ఉన్న కెప్టెనే విజేత అవుతాడా... సోషల్ మీడియాలో అభిమానులు ఏమంటున్నారు?

దుబయి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈరోజు(నవంబర్ 14) జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా-న్యూజీలాండ్ తలపడబోతున్నాయి.
https://twitter.com/ICC/status/1459702665810780160
సాయంత్రం 7.30 నుంచి ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్‌లో రెండు జట్లలో ఏది గెలిచినా దానికి ఇది మొదటి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అవుతుంది.
ఐదు సార్లు వన్డే ప్రపంచ కప్ అందుకున్న ఆస్ట్రేలియాకు పొట్టి వరల్డ్ కప్ విజేతగా నిలవాలన్న కోరిక ఇంకా తీరకపోగా.. న్యూజీలాండ్ ఇప్పటివరకూ అసలు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ను ముద్దాడలేకపోయింది.
దీంతో క్రికెట్ ప్రపంచం కళ్లన్నీ ఈరోజు జరగబోయే ఆస్ట్రేలియా-న్యూజీలాండ్ ఫైనల్ మీదే ఉన్నాయి.
https://twitter.com/BrianLara/status/1459707778545733638
ఇంతకు ముందు సెమీ ఫైనల్ విజేత గురించి తన అంచనాలు చెప్పిన బ్రియాన్ లారా ఫైనల్లో మాత్రం న్యూజీలాండే తన ఫేవరెట్ అని చెప్పాడు.
ఇటు భారత ఉపఖండంలోని క్రికెట్ అభిమానులు కూడా ఈ ఫైనల్ విజేత ఎవరవుతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
https://twitter.com/Abhijit_Sinha16/status/1459680086450311169
చాలా మంది అభిమానులు #AUSvsNZతో సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
ట్విటర్లో చాలా మంది యూజర్లు ఫైనల్లో గెలవాలని రెండు జట్లకూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
https://twitter.com/Abhijit_Sinha16/status/1459680086450311169
- టీ20 ప్రపంచకప్ ఫైనల్: న్యూజీలాండ్, ఆస్ట్రేలియా జట్లలో ఎవరిది పైచేయి...
- టీ20 ప్రపంచకప్: భారత్ చేసిన 7 తప్పులు
ఆసీస్ ఫేవరెట్ అంటున్నారు
కొంతమంది అభిమానులు ఆస్ట్రేలియానే టైటిల్ ఫేవరెట్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/scvaid23/status/1459690574689177604
https://twitter.com/ahsanullah1306/status/1459621791601770498
https://twitter.com/avi4605/status/1459626416232755202
ఆసీస్ మొదట ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వారికి విజయం నల్లేరుపై నడకని మిథిలావాసి అనే మరో యూజర్ ట్వీట్ చేశారు.
- టీ20 ప్రపంచకప్: వేడ్ క్యాచ్‌ను హసన్ అలీ వదిలేయడం వల్లే పాకిస్తాన్ సెమీస్‌లో ఓడిందా?
- టీ20 వరల్డ్ కప్: వరుసగా మూడు సిక్స్‌లు కొట్టిన మాథ్యూ వేడ్.. పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

న్యూజీలాండ్‌కు కూడా మద్దతు
కానీ న్యూజీలాండ్‌కు కూడా చాలా మంది అభిమానులు మద్దతుగా నిలిచారు.
https://twitter.com/ayankhan1599/status/1459701705163956231
https://twitter.com/sardarh90672363/status/1459619984557158405
ఈరోజు ఫైనల్లో న్యూజీలాండ్ విజయంతో చరిత్ర మారుతుందనే అనుకుంటున్నా అని సర్దార్ హసన్ ట్వీట్ చేశాడు.
https://twitter.com/CricketKaDiwana/status/1459519584206270466
ఇంకో యూజర్ తన మనసులోని మాటను ఫొటో ద్వారానే బయటపెట్టాడు..
https://twitter.com/hisban_memon/status/1459693062955970563
సెమీస్‌లో తమను ఓడించిన ఆసీస్‌ను ఓడించాలని చాలా మంది పాకిస్తాన్ యూజర్లు న్యూజీలాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
https://twitter.com/rashmimayurr/status/1459666460662321153
మరికొందరు ఈ టీ20 వరల్డ్ కప్‌లాగే ఈ ఫైనల్ మ్యాచ్‌కు కూడా టాసే కీలకం అవుతుందన్నాడు.
- టీమిండియా టీ20 పగ్గాలు రోహిత్ శర్మకే ఎందుకు అప్పగించారు?
- విరాట్ కోహ్లీ: 'అది మాత్రం ఎప్పటికీ మారదు.. అలా లేకపోతే నేను ఆడలేను’

ఎడమవైపు ఉన్న జట్టుదే ట్రోఫీ
మరికొందరు ఈ మ్యాచ్‌కు సంబంధించి ఫన్నీ పోస్టులు చేశారు.
https://twitter.com/itsprabhakars/status/1459434670370656256
ప్రభాకర్ అనే ట్విటర్ తనకు న్యూజీలాండ్, ఆస్ట్రేలియా దేశాల జెండాలు గుర్తించడంలో కూడా కన్‌ఫ్యూజన్ ఉందని ట్వీట్ చేశాడు.
https://twitter.com/AkshatOM3/status/1459530581662863360
జట్టు కెప్టెన్లు దిగిన ట్రోఫీతో ఫొటోల్లో ఎడమవైపు ఉన్న వారే విజేతగా నిలుస్తారని, అయితే 2014లో ఒక్కసారి మాత్రమే ఆ లెక్క తప్పిందని అక్షత్ ఓమ్ అనే యూజర్ ఫొటోలతో సహా ట్వీట్ చేశాడు.
https://twitter.com/Jaxim2020/status/1458859345790193680
జసిమ్ అనే ఒక పాకిస్తానీ తాము అక్టోబర్ 24నే వరల్డ్ కప్ గెలిచేశామని ఇండియాను పాక్ మ్యాచ్‌ను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు.
- టీ20 వరల్డ్ కప్ చరిత్రలో హ్యాట్రిక్ హీరోలెవరు? వారు మ్యాచ్‌లను ఎలా మలుపు తిప్పారు?
- టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్లలో ఎవరు బెస్ట్?

నాట్ ఇంట్రెస్టెడ్
భారత్, పాకిస్తాన్ లేని ఈ ఫైనల్ మీద ఎవరికి ఆసక్తి ఉంటుందని కొందరు ట్వీట్ చేస్తున్నారు.
https://twitter.com/AK47319026/status/1459701522607087616
ఇంత బోరింగ్ ఫైనల్ ఎవరు చూస్తారని ఒక యూజర్ ట్వీట్ చేశాడు. కనీసం వేలమందైనా దీన్ని చూస్తారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/stab3216/status/1459666335798116356
భారత్, పాకిస్తాన్ లాంటి జట్లు టోర్నీ నుంచి అవుట్ కాగానే, ముఖ్యంగా ఆస్ట్రేలియా ఫైనల్ చేరగానే వరల్డ్ కప్ ఆకర్షణే పోయిందని తబ్రేజ్ బేగ్ అనే యూజర్ ట్వీట్ చేశాడు.
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ: కరెన్సీ నోట్లు, అలంకార వస్తువులకే పరిమితం కానున్నారా?
- డెమిసెక్సువాలిటీ అంటే ఏమిటి? ఈ లైంగిక భావనను వివరించడం ఎందుకు క్లిష్టమైన విషయం?
- డయాబెటిస్ రివర్స్ చేయడం సాధ్యమేనా?
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం ఎవరు? వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
- కుప్పం మున్సిపల్ ఎన్నికల పోరు కురుక్షేత్రంలా ఎందుకు మారింది?
- చైనా: చరిత్రాత్మక తీర్మానంతో తన హోదాను సుస్థిరం చేసుకున్న షీ జిన్‌పింగ్
- తిరుమలలో విరిగి పడుతున్న కొండ చరియలు... దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
- సింగపూర్ డ్రగ్స్ కేసు: షర్మిల సోదరుడిని ఉరిశిక్ష నుంచి తప్పించడం అసాధ్యమా... ఆమె ప్రార్ధనలు ఫలిస్తాయా ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications