తైవాన్‌లో భూకంపం:10 రోజుల చిన్నారి సహా 6గురు మృతి

తైపీ: తూర్పు ఆసియాలోని తైవాన్‌లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతగా నమోదైంది. ఈ భూకంపం ఆ దేశంలో పెను విషాదాన్ని మిగిల్చింది. భూకంపం ధాటికి తైవాన్‌లోని 17 అంతస్తుల భారీ భవంతి పేకమేడలా కుప్పకూలింది.

Taiwan earthquake leaves 'hundreds' of people feared trapped in buildings

150 మందికిపైగా శిధిలాలకింద చిక్కుకుపోగా, 10 రోజుల చిన్నారి సహా ఐదుగురు మరణించినట్లు తైవాన్ విపత్తు నిర్వహణ అధికారులు చెప్పారు. ఈశాన్య ప్రాంతంలోని కావోషింగ్ కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది.

Taiwan earthquake leaves 'hundreds' of people feared trapped in buildings

భూకంప ప్రభావంతో తైవాన్‌లో మరో 60 అపార్ట్ మెంట్లు కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది. హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది 150 మందికి పైగా ప్రజలను కాపాడారు. భవనం శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని ప్రాథమిక సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+