లవ్..సెక్స్ ఔర్ ఢోకా : విద్యార్థితో టీచర్‌ శృంగార క్రీడ..ఎన్నేళ్లు జైలు శిక్షనో తెలుసా..?

అరిజోనా: పాఠాలు చెప్పవమ్మా అని పంతులమ్మను అడిగితే ఆమె తన పరువాల పాఠాలను నేర్పిందట. ఇదే జరిగింది అరిజోనాలోని లాస్ బ్రియాస్ అకాడెమీ ఇన్ గుడ్ ఇయర్ స్కూల్‌లో. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచరమ్మ ఏకంగా ఆమె శిష్యుడితోనే ప్రేమలో పడింది. ప్రేమలో పడటమే కాదు... ఆ తర్వాత ఏమి చేయాలో అన్నీ చేసేసింది. ఆ 13 ఏళ్ల పిల్లాడు కూడా అంతే స్థాయిలో టీచరమ్మపై రెచ్చిపోయాడు. పని కానిచ్చేశాడు.

 ప్రేమ పాఠాలు నేర్పిన పంతులమ్మ

ప్రేమ పాఠాలు నేర్పిన పంతులమ్మ

అరిజోనా రాష్ట్రంలోని ఓ పంతులమ్మ చేసిన నిర్వాకం ఇది. పిల్లలకు పాఠాలు బోధించమంటే వారికి ప్రేమ పాఠాలు నేర్పింది. పరువాల పాటలు నేర్పింది. ఆమె పేరు బ్రిటనీ జమోరా వయస్సు 28 ఏళ్లు. ఈమె ఆరవ తరగతి క్లాస్ టీచర్‌గా పనిచేస్తోంది. పాఠాలు చెబుతూ అదే క్లాస్‌కు చెందిన అబ్బాయితో ప్రేమలో పడింది. ఆ అబ్బాయి అందానికి ముగ్ధురాలైంది. రోజురోజుకూ ఆ స్టూడెంట్ కత్తిలా తయారవుతున్నాడంటూ చెబుతూ వాడిపై మనసు పారేసుకుందట.

రొమాంటిక్ మెసేజ్‌లతో బాలుడిని రెచ్చగొట్టిన టీచర్

రొమాంటిక్ మెసేజ్‌లతో బాలుడిని రెచ్చగొట్టిన టీచర్

ఇక ఆ 13 ఏళ్ల విద్యార్థి ఫోన్‌నెంబరు తీసుకుని అతనికి రొమాంటిక్ మెసేజ్‌లు పంపేది. వాడికి ఆ వయస్సులోనే పరోక్షంగా రొమాన్స్ నేర్పింది. మెసేజ్‌లతోనే వాడికి మత్తెక్కించింది. ఇక తన విరహాన్ని ఆపుకోలేక నాతో పడకపంచుకుంటావా అది కూడా సమయం పరిమితి లేదు. ఎంతసేపు కావాలంటే అంతసేపు అంటూ ఆ కుర్రాడిని కవ్వించే ప్రయత్నం చేసింది. అసలు నిన్ను చూస్తుంటే పిచ్చెక్కిపోతోందంటూ మెసేజ్‌లు చేసింది. ముందుగా స్కూలుకు ఉన్న సోషల్ మీడియా యాప్ ద్వారా అబ్బాయితో కనెక్ట్ అయ్యింది జమోరా... ఆ తర్వాత అబ్బాయి వ్యక్తిగత నెంబరు తీసుకుని టచ్‌లోకి వచ్చింది. అనంతరం ముగ్గులోకి దింపింది.

బయట స్నేహితుడిని కాపలా ఉంచి..లోపల బాలుడితో...

బయట స్నేహితుడిని కాపలా ఉంచి..లోపల బాలుడితో...

ఒక రోజు జమోరా అబ్బాయిని అతని స్నేహితుడిని ఒక గదికి పిలిచింది. ఇద్దరూ వెళ్లారు. ఆమె ఎందుకు పిలిచిందో అని ఆలోచించుకుంటూ ఇద్దరూ వెళ్లారు. ఒకడిని బయట ఉండమని చెప్పింది. ఇక తాను మనసుపడ్డ అబ్బాయితో ఇక రొమాన్స్ ప్రారంభించింది. ఆ అబ్బాయితో లైంగిక చర్యకు దిగింది. ఇక స్కూలు వారికి అనుకూలంగా లేదేమో అని భావించి అబ్బాయిని ఆమె తన అమ్మమ్మ ఉండే ఊరికి తన కారులో తీసుకెళ్లింది. అక్కడైతే అబ్బాయితో శృంగారంలో పాల్గొన్నా అడిగే నాథుడే లేదని భావించింది. కారులోనే శృంగారం చేసేందుకు ప్లాన్ చేసింది. ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమెకు పెళ్లయింది. భర్త వేరే దగ్గర ఉంటాడని తెలుస్తోంది. ముందుగా ఆమె నగ్న ఫోటోలు తీసి అబ్బాయి ఫోనుకు పంపించి వాడిని రెచ్చగొట్టింది. ఈమె ప్రవర్తనతో వీడు కూడా రాటు దేలాడు. వాడు కూడా ఆమెకు ప్రేమలేఖ రాశాడు. అందులో మీరు చాలా సెక్సీగా ఉన్నారు అని రాసి ఉందని పోలీసులు తెలిపారు.

విద్యార్థితో నాలుగుసార్లు లైంగిక కలయిక

విద్యార్థితో నాలుగుసార్లు లైంగిక కలయిక

ఇక పోలీసులు విచారణలో తేలిందేమిటంటే ఆమెపై ఆరోపణలు రాకముందే ఆ అబ్బాయితో నాలుగు సార్లు శృంగారంలో పాల్గొందట. గతేడాది ఫిబ్రవరి 1 నుంచి మార్చి 8న మధ్య జమోరా అబ్బాయితో సెక్స్‌లో పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒకసారి శృంగారంలో పాల్గొన్న తర్వాత అబ్బాయే మరోసారి తన కోరిక తీర్చమంటూ టీచరమ్మను అడిగాడని పోలీసులు తెలిపారు. ఇందుకు ఆమె తన ఉద్యోగాన్ని వదులుకుని రోజంతా పడకలోనే అబ్బాయితో శృంగారంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మెసేజ్ చేసిందని పోలీసులు వెల్లడించారు.మరోవైపు అబ్బాయితో శృంగారంలో పాల్గొనే సమయంలో క్లాస్‌రూం బయట ఉన్న అబ్బాయి కూడా ఈ ఘటనలో సాక్ష్యంగా నిలిచాడు.

అబ్బాయితో సెక్స్‌లో పాల్గొన్నట్లు ఒప్పుకున్న టీచర్

అబ్బాయితో సెక్స్‌లో పాల్గొన్నట్లు ఒప్పుకున్న టీచర్

ఇక ఒక్కసారిగా స్కూలులో వీరి వ్యవహారం బయటకు పొక్కింది. మరోవైపు అబ్బాయి తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యంపై కోర్టులో కేసు వేశారు. తమ అబ్బాయికి కుటుంబానికి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక టీచరమ్మ శృంగారం పై పక్కా ఆధారాలు దొరకడం, పైగా తాను అబ్బాయితో శృంగారంలో పాల్గొన్నానని తానే ఒప్పుకోవడంతో ఆమెకు 30 ఏళ్లు వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రస్తుతం విచారణ ముగిసింది. మైనర్‌ బాలుడిని శృంగారంలో దించినందుకు, బహిరంగ స్థలాల్లో శృంగారంలో పాల్గొని చాలా అసభ్యకరంగా ప్రవర్తించినందుకుగాను ఆమెపై కేసులు నమోదు చేశారు.ఇక విచారణ ముగియడంతో ఆమె భవితవ్యం జూలై 12న తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+