కారులో, ఇంట్లో: బాలుడితో 4సార్లు ఉపాధ్యాయురాలి శృంగారం
లండన్: 33 ఏళ్ల గణితం ఉపాధ్యాయురాలు పదహారేళ్ల బాలుడితో శృంగారంలో పాల్గొంది. ఆమె సదరు బాలుడితో తన ఇంట్లో, కారులో సెక్స్‌లో పాల్గొంది. దీంతో ఆమె శిక్షను అనుభవించవలసి వచ్చింది. బాలుడితో శృంగారంలో పాల్గొన్న సదరు టీచర్ పేరు జాక్వెలిన్ మార్క్స్.
ఆమె పదహారేళ్ల బాలుడితో నాలుగాసార్లు శృంగారంలో పాల్గొంది. ఆమె హర్ట్‌పోర్డ్ షైర్‌లోని పాఠశాలలో స్కూల్ మ్యాథ్స్ సబ్జెక్ట్ హెడ్. ఆమె కారులో, మరికొన్నిసార్లు ఇంట్లో ఈ చర్యకు పాల్పడింది.

బాలుడు, సదరు టీచర్ శృంగారంలో పాల్గొన్నట్లు ఆ బాలుడి యొక్క మాజీ ప్రియురాలి ద్వారా వెల్లడైంది. ఆమె అతని సెల్ ఫోన్లో సందేశాల ద్వారా వారి మధ్య ఉన్న అఫైర్‌ను గుర్తించింది. ఆమెను ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. అయితే, అనారోగ్యంతో ఉన్న తన భర్తను చూసుకోవాల్సి ఉన్నందున జైలు జీవితం తప్పించుకుంది.












Click it and Unblock the Notifications