మహిళా టీచర్ ఘోరం: 4 విద్యార్థులతో సెక్స్, ఇద్దరితో ఒకే సమయంలో..

Posted By:
Subscribe to Oneindia Telugu

టెక్సాస్: టెక్సాస్‌లో ఓ మహిళా ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నలుగురు విద్యార్థులతో శృంగారంలో పాల్గొంది. ఓ సమయంలో అందులోని ఇద్దరు విద్యార్థులతో ఒకేసారి పాల్గొంది.

ఆమె చేసిన పని ఉపాధ్యాయ వృత్తికే అవమానమని, ఆమెను కఠినంగా శిక్షించాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.

హేతర్ లీ రాబర్ట్ సన్ అనే ఉపాధ్యాయురాలు అంజేలినియా కంట్రీలోని ఓ స్థానిక పాఠశాలలో ఎల్కేజీ పిల్లలకు విద్యాబోధన చేస్తుంది. ఈ క్రమంలోనే నలుగురు హైస్కూల్ విద్యార్థులతో పరిచయమైంది.

teacher

వారికి మొబైల్ నెంబర్లకు అసభ్య సందేశాలు పంపిస్తూ వారిని లైంగిక చర్యలకు ప్రేరేపించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వారితో పలుమార్లు లైంగిక చర్యలో పాల్గొన్నదని పోలీసులు తెలిపారు.

అర్ధరాత్రి వరకు నలుగురు ఆమె ఇంట్లో ఉండేవారని స్థానికులు చెప్పారు. ఆమెకు మత్తుమందు తీసుకునే అలవాటు కూడా ఉంది. ఆమె నలుగురు విద్యార్థులతో లైంగిక చర్యలో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో విడుదలవడంతో పోలీసులు అరెస్టు చేశారు.

ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇద్దరు విద్యార్థులతో ఓకేసారి సెక్స్‌లో పాల్గొన్నట్లు కూడా చెబుతున్నారు. కాగా, ఆమె 2000 నుంచి 2013 వరకు పని చేసింది. ఆ తర్వాత రాజీనామా చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ex kindergarten teacher had sex with 4 high school students, 2 at the same time.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి