లేడీ టీచర్ నిర్వాకం: మందేసి విద్యార్థితో సెక్స్ చేసింది, భర్త సహకారం!

Subscribe to Oneindia Telugu

ఓహియో: విద్యార్థులకు మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు తన బాధ్యత మరిచింది. విద్యార్థులతోపాటు మద్యం సేవించి.. ఓ విద్యార్థితో శృంగారంలో కూడా పాల్గొంది. ఇందుకు ఆమె భర్త కూడా సహకరించడం గమనార్హం. ఈ ఘటన ఓహియో రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జెస్సికా స్టోరర్ అనే 28 ఏళ్ల యువతి ఓ స్కూల్లో తాత్కాలిక టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు వివాహం కూడా అయ్యింది. భర్త పేరు డెర్రిక్ వయసు 33 సంవత్సరాలు. కాగా, జెస్సికా ఇంట్లో జరిగిన ఓ పార్టీకి కొంతమంది విద్యార్థులను ఆహ్వానించారు.

Teacher and husband face jail after she had sex with student while her hubby plied teen with booze

ఆనందంలో ఉన్న టీచర్ భర్త డెర్రిక్ పార్టీకి వచ్చిన విద్యార్థులకు కూడా మద్యం తాగించాడు. కాగా, విద్యార్థులకు మద్యం వద్దని వారించాల్సిన టీచర్ తాను కూడా వారితో మందేసింది. ఆ తర్వాత 18 ఏళ్ల వయసున్న ఓ విద్యార్థితో సెక్స్‌లో పాల్గొంది.

కాగా, ఈ విషయం వెలుగులోకి రావడంతో భార్యభర్తలపై కేసు నమోదు చేశారు. భార్యాభర్తలు నేరానికి పాల్పడ్డారని, చెరో 5 సంవత్సరాల జైలు శిక్ష ఎదుర్కునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A TEACHER and her husband face jail after a student sex and booze scandal at their home.
Please Wait while comments are loading...