ప్రియురాలు రొమాంటిక్ గా కొరకడంతో.. బాయ్ ఫ్రెండ్ మృతి

మెక్సిక్ : ఓ ప్రియురాలు చేసిన రొమాంటిక్ పని.. ఏకంగా బాయ్ ఫ్రెండ్ ప్రాణాలనే తీసింది. రొమాన్స్ కొద్దీ.. బాయ్ ఫ్రెండ్ ను గొంతు వద్ద కొరకడంతో మెదడులో రక్తం గడ్డ కట్టి అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు 17 ఏళ్ల జులియో మేసియస్ గొంజాలెజ్.

ఘటన జరిగిన సమయంలో.. జులియో మేసియస్ తన 24 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని ఓ హోటల్ లో డిన్నర్ చేసేందుకు వెళ్లాడు. డిన్నర్ టేబుల్ పై కూర్చున్నాక.. ప్రియురాలు ప్రేమతో ఆ బాలుడి గొంతు వద్ద కొరికింది. దీంతో మూర్చ వచ్చిన వ్యక్తిలా కాసేపు గిలగిలలాడిపోయిన బాలుడు ఆ వెంటనే మృత్యువాత పడ్డాడు.

Teen dies of stroke after love bite from his girlfriend

ప్రియురాలు కొరకడంతో.. మెదడులో రక్తం గడ్డకట్టి జులియో మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఇదిలా ఉంటే.. ప్రియుడి హఠాన్మరణంతో భయంతో అక్కడి నుంచి పరారైపోయింది ప్రియురాలు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చెబుతున్న ఈ కేసులో.. ప్రియురాలి వల్లే తమ కుమారుడు చనిపోయాడని జులియో కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+