కూలిన విమానం: బతికిన 16 ఏళ్ల అమ్మాయి

వాషింగ్టన్: ఓ విమానం రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. అయితే, అందులో ప్రయాణించిన ఓ అమ్మాయి మాత్రం కొద్ది రోజుల అనంతరం ప్రాణాలతో బతికి బయటపడింది. ఈ విషయాన్ని వాషింగ్టన్ స్టేట్ అధికారులు రెండు రోజుల క్రితం తెలిపారు.

ఆమె వయస్సు దాదాపు పదహారేళ్లు ఉంటుంది. వాషింగ్టన్‌లోని ఓ కొండ ప్రాంతంలో విమానం కుప్పకూలింది. అయినప్పటికీ ఆమె సజీవంగా బయటపడింది. ఈ ప్రమాదంలో ఆమె నానమ్మ, తాతయ్యలు ఇద్దరు మృతి చెందారు.

Teen girl found alive after Washington plane crash; 2 others feared dead

అటమ్ వీచ్ అనే బాలిక శనివారం నాడు తన నానమ్మ, తాతయ్యలతో కలిసి చిన్న ప్రయివేటు వాహనంలో విహరించింది. ఆ విమానం సాంకేతిక లోపం వల్ల కూలిపోయింది. తన వారిని బయటకు తీసుకు వచ్చేందుకు ఆ అమ్మాయి ప్రయత్నించింది.

ప్రమాదం జరిగిన స్థలంలోనే ఏడుస్తూ కూర్చుంది. ఆ తర్వాత రెండు రోజులకు ఆమె రోడ్డు మార్గానికి చేరుకుంది. ఓ వ్యక్తి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం నుండి బయటపడిన ఆమె రాత్రంతా ఓ నది ఒడ్డున ఉన్ననని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+