షాకింగ్: కోడిపై బాలుడి లైంగిక దాడి.. అరెస్ట్!

కామంతో కళ్లు మూసుకుపోయిన ప్రబుద్ధులకు వావివరుసలే కాదు, మనిషికి, జంతువుకి, పక్షికి తేడా తెలియదని చెప్పే ఉదంతమిది. పంజాబ్‌ లో ఓ 14 ఏళ్ల బాలుడు ఓ కోడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఇస్లామాబాద్ : కామంతో కళ్లు మూసుకుపోయిన ప్రబుద్ధులకు వావివరుసలే కాదు, మనిషికి, జంతువుకి, పక్షికి తేడా తెలియదనడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. పాకిస్తాన్ లోని పంజాబ్ లో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేయక మానదు.

పంజాబ్‌కు చెందిన ఓ బాలుడు(14) తమ పొరుగింటిలో ఉన్న కోడిని దొంగిలించాడు. ఆ తర్వాత దానిని తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా పని అయిన వెంటనే ఆ కోడిని చంపేశాడు.

Teenager Sexually Assaults Hen in Pakistan's Punjab Province, Arrested

ఈ తతంగాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు జరిగినదంతా కోడి యజమాని దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సదరు యజమాని ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తొలుత ఆశ్చర్యపోయినా ఆనక కేసు నమోదు చేశారు.

వెంటనే ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఆ బాలుడిని కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆ బాలుడు కూడా చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఈ కేసులో నిందితుడిని మంగళవారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+