షాపింగ్ మాల్లో భయంకరం: ఎస్కలేటర్ దిగుతుండగా..
బీజింగ్: చైనాలోని ఓ షాపింగ్ మాల్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. హార్బిన్ నగరంలో రద్దీగా ఉండే ఓ వ్యాపార సముదాయంలో భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన నాలుగేళ్ల కూతురుతో కలిసి ఓ తల్లి షాపింగ్‌కు వెళ్లింది.
కాసేపు షాపింగ్ మాల్ మొత్తం తిరిగి తనకు కావాల్సిన వస్తువులను తీసుకుంది. అనంతరం ఆ పాప చేయి పట్టుకొని ఎస్కలేటర్ ఎక్కింది. ఎస్కలేటర్ ద్వారా కిందకు వస్తోంది. ఆ సయంలోనే అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

షాపింగ్ మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగింది. వివిధ వస్తువులతో లోడ్ చేసి పెద్ద మొత్తం బరువుతో ఉన్న ట్రాలీ... ఎస్కలేటర్ పై నుంచి వచ్చి అమాంతం ఆ తల్లీకూతుళ్లను ఢీకొట్టింది. ఆ దెబ్బకు వారిద్దరు నేలపై పడి గాయాలపాలయ్యారు.
ఘటనకు కారణమైన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. సిసిటివి ఫుటేజీలో రికార్డైన ప్రకారం తెల్ల గౌను వేసుకున్న నాలుగేళ్ల పాప... తన తల్లి చేయి పట్టుకొని షాపులో అన్నీ చూస్తూ ఎస్కలేటర్ దిగుతోంది. ఈ సమయంలో కూల్ డ్రింక్సుతో నింపిన ట్రాలీ వచ్చి అమాంతం ఢీకొట్టింది.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications