విమానం పేల్చేందుకు ఉగ్రవాదుల కుట్ర, నలుగురి అరెస్టు
విమానంపై ఉగ్రదాడి కుట్రను అస్ట్రేలియా పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనకు పాల్పడేందుకు ప్రయత్నించిన నలుగురు టెర్రరిస్టులను పోలీసులు ఆదివారం అరెస్టుచేశారు. ఈ ఘటన అస్ట్రేలియాలో చోటుచేసుకొంది.
కాన్బెర్రా: విమానంపై ఉగ్రదాడి కుట్రను అస్ట్రేలియా పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనకు పాల్పడేందుకు ప్రయత్నించిన నలుగురు టెర్రరిస్టులను పోలీసులు ఆదివారం అరెస్టుచేశారు. ఈ ఘటన అస్ట్రేలియాలో చోటుచేసుకొంది.
గురువారం నుండి సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో ఉగ్రదాడి జరుగుతోందని ఇంటలిజెన్స్ రిపోర్టులు అందాయి. అయితే సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో భద్రతను పెంచారు. దీంతో పాటు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌ల్లో కూడ భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇప్పటివరకు నలుగురు టెర్రరిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.

గత రాత్రి నుండి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ చేపట్టాం. విమానాన్ని కూల్చేందుకు వేసిన కుట్రను భగ్రం చేసినట్టు అస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్‌బుల్ ప్రకటించారు.
అనుమానిత ప్రాంతాలతో పాటు రద్దీ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. దీంతో నలుగురు ఉగ్రవాదులు దొరికారు. వీరు ఐఈడీ బాంబులతో విమానాన్ని కూల్చేందుకు కుట్ర పన్నినట్టుగా పోలీసులు తేల్చారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications