ప్లీజ్ రా.. ఒక్కసారి నా కోరిక తీర్చవూ?: స్టూడెంట్ కి లైనేసిన టీచర్

విద్యాబుద్ధులు నేర్పించి, పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు.. తన వద్ద చదువుకునే పదమూడేళ్ళ బాలుడిని బుట్టలో వేసుకుని తన కామవాంఛ తీర్చుకుంది.

న్యూయార్క్: విద్యాబుద్ధులు నేర్పించి, పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు.. తన వద్ద చదువుకునే పదమూడేళ్ళ బాలుడిని బుట్టలో వేసుకుని తన కామవాంఛ తీర్చుకుంది. ఈ విషయం బయటికి పొక్కడంతో కటకటాలపాలైంది.

వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని టెక్సాస్ కు చెందిన అలెగ్జాండ్రియా వెరా(25) అనే మహిళ స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. అదే పాఠశాలలో చదువుకుంటున్న బాలుడు(13)పై మనసు పడింది.

మొదట ఇన్ స్టాగ్రామ్ మెసేజ్ లతో ఆ బాలుడితో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత వారిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో అలెగ్జాండ్రియా అతడిని తన ఇంటికి తీసుకెళుతూ ఉండేది. ఇరుగుపొరుగు వారికి సోదరుడని అబద్ధాలు చెప్పింది.

Texas Teacher Gets 10 Years for Sex With 13-Year-Old Student

ఆమెకు ఆరేళ్ళ కుమార్తె కూడా ఉంది. ఆ బాలికతో 13 ఏళ్ల బాలుడిని 'నాన్నా' అని పిలిపించింది. ఆ తరువాత ఈ విషయం బహిర్గతం కావడంతో తమ మధ్య సంబంధం ఉన్నమాట వాస్తవమేనని ఆమె అంగీకరించింది.

బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అమెరికా పోలీసులు.. ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు హ్యూస్టన్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరిగింది.

ఈ కేసులో ఆమెకు గరిష్ఠంగా జీవిత ఖైదు పడాల్సింది. కానీ ఆమె తప్పును అంగీకరించడంతో న్యాయమూర్తి మైఖేల్ మెక్ స్పాడెన్ పదేళ్ళ జైలు శిక్ష విధించారు. ఆమె తన చర్యలతో సమాజానికి తప్పుడు సంకేతాలు పంపిందని తీర్పు సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఐదేళ్ళ శిక్ష పూర్తి అయ్యాక ఆమె పెరోల్ పై విడుదల కావచ్చని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+